ఖాన్ తో ప్రభాస్..

  • IndiaGlitz, [Tuesday,June 13 2017]

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్ అయిన ప్ర‌భాస్‌కు బాలీవుడ్ నుండి కూడా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. గ‌తంలో ప్ర‌భుదేవా యాక్ష‌న్ జాక్స‌న్ చిత్రంలో ఓ పాట‌లో అలా మెరిసిన ప్ర‌భాస్ ఏకంగా ఓ బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

బాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తాడ‌ట‌. స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి సినిమా చేయ‌డం అంటే చిన్న విష‌య‌మైతే కాదు, ఎందుకంటే బాహుబ‌లితో వ‌చ్చిన క్రేజ్‌ను ప్ర‌భాస్ కాపాడుకోవాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లున్నాడు.

More News

శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల చిత్రం రామోజీ ఫిలిమ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్-ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

జూలై రెండో వారంలో గల్ఫ్

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం విడుదలకు సిద్దమైంది.

సినారె సేవలు చిరస్మరణీయం! - నందమూరి బాలకృష్ణ

తెలుగు భాషకు సి.నారాయణరెడ్డిగారు చేసిన సేవలు చిరస్మరణీయం.

'డా. సి.నారాయణరెడ్డి గారు ఆఖరిపాట రాసిన చిత్రo ఆయనకే అంకితం'

H- పిక్చర్స్ పతాకం పై మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో, హీరోయిన్ గా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వoలో, హసీబుద్దిన్ నిర్మాతగా రూపుదిద్దికున్న చిత్రం మనసైనోడు.

హీరో సూర్య చేతుల మీదుగా సందీప్ కిషన్ 'c/o సూర్య' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా, కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై "స్వామిరారా" చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ "c/o సూర్య" ని, ఫస్ట్ లుక్ ని ప్రముఖ హీరో సూర్య చేతుల మీదుగా వి&#