అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రబోధానంద

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద నేడు అనారోగ్యంతో తాడిపత్రిలో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 1950లో జన్మించిన ప్రబోధానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె. తొలుత భారత సైన్యంలో పని చేసిన ప్రబోధానంద.. అక్కడి నుంచి వచ్చి ఆర్ఎంపీ వైద్యుడుగా కొనసాగారు.

అనంతరం త్రైత సిద్ధాంతం పేరుతో ప్రబోధానంద తాడిపత్రి మండలంలోని చిన్న పొడిమలలో ఆశ్రమాన్ని.. తాడిపత్రిలో శ్రీకృష్ణ మందిరాన్ని నెలకొల్పారు. త్రైత సిద్ధాంతం పేరుతో ఆయన ఎన్నో పుస్తకాలను సైతం రాశారు. దేవుడు ఒక్కడేనని.. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేనని.. ఇదే త్రైత సిద్ధాంతం చెబుతోందని ప్రబోధానంద వెల్లడించారు.

More News

తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ

తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని.. మళ్లీ తన ఆరోగ్యం క్షీణించిందని వార్తల్లో వచ్చినట్టు తెలిసిందని..

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నేడు కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

‘తాగిన మత్తులో..’ అంటూ శ్రియ ఫోటో షేర్ చేసిన నిర్మాత

రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్న హీరోయిన్ శ్రియ సంసారంలో నిప్పులు పోసేలా ఉంది

కోలుకుంటున్న సీనియర్ నటి జయంతి

సీనియర్ నటి జయంతి కాస్త కోలుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ అని ఫలితం వచ్చినట్టు వైద్యులు తెలిపారు.

జగన్ నిర్ణయానికి ఎదురు నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే.. స్పీకర్ మద్దతు

ఏపీ సీఎం జగన్ చాలా మొండివారనేది జగమెరిగిన సత్యం. ఏదైనా కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరనే టాక్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది.