ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 74వ గోల్డ‌న్ గ్లోబ్ అవార్డ్స్ లో ప్ర‌కాష్ రాజ్ మూవీ..!

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, శ్రియా రెడ్డి, అశోక్ సెల్వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం సిల స‌మ్యిన్గిల్ల్. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు. ఈ చిత్రం ప్ర‌స్టేజియ‌స్ గ్లోల్డ‌న్ గ్లోబ్ అవార్డ్స్ కు సెలెక్ట్ కావ‌డం ఓ విశేషం అయితే...10 ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్స్ లో ఇండియా నుంచి ప్ర‌కాష్ రాజ్ న‌టించిన సిల స‌మ్యిన్గిల్ల్ చిత్రం ఒక్క‌టే సెలెక్ట్ కావ‌డం మ‌రో విశేషం.

ఈనెల 6న ఈ చిత్రాన్ని లాస్ ఏంజిల్స్ లో ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం క్రిటిక్స్ & గోల్డ‌న్ గ్లోబ్ అవార్డ్ క‌మిటి మెంబ‌ర్స్ మంచి చిత్రాన్ని అందించినందుకు ప్ర‌కాష్ రాజ్ & ప్రియ‌ద‌ర్శ‌న్ ను అభినందించారు. ఈ స్ర్కీనింగ్ కి ప్ర‌కాష్ రాజ్, డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శిన్ హాజ‌ర‌య్యారు. అంత‌ర్జాతీయంగా అభినంద‌నులు అందుకున్న ఈ చిత్రాన్ని విజ‌య్ & గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే...ప్ర‌కాష్ రాజ్ న‌టించిన తెర‌కెక్కించిన తాజా చిత్రం మ‌న ఊరి రామాయ‌ణం. తెలుగు, క‌న్న‌డలో రూపొందిన మ‌న ఊరి రామాయ‌ణం చిత్రానికి ఓవ‌ర్ సీస్ లో సైతం పాజిటివ్ టాక్ రావ‌డంతో ఆనందం వ్య‌క్తం చేస్తూ టీమ్ కు థ్యాంక్స్ తెలియ‌చేసారు ప్ర‌కాష్ రాజ్..!

More News

లవ్ ట్రయాంగిల్ మిస్టర్....

నల్లమలుపు బుజ్జి,ఠాగూర్ మధు నిర్మాతులుగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మిస్టర్.

దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేసిన 'లక్ష్మీబాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్,

ప్రేమమ్ సంతోషంలో నాగార్జున..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేమమ్.చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ప్రేమమ్

ఈ నెల 21 న విడుదలకి సిద్దమౌతున్న 'ఎల్7'

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్ 7'.పూజా జావేరి కథానాయిక.'ఇష్క్',గుండెజారి గల్లంతయ్యిందే',

అల్లుశిరీష్ కొత్త సినిమా....

శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో,అల్లువారి అబ్బాయి అల్లుశిరీష్