ప్రకాష్ రాజా లేక దుల్కరా..?

  • IndiaGlitz, [Monday,April 24 2017]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో న‌టిస్తున్న కీర్తి సురేష్ నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌హాన‌టి' సినిమాలో న‌టించ‌నుంది. అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్ స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుండి సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తాడ‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చినా లెటెస్ట్‌గా జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించ‌బోతున్నాడ‌ని న్యూస్ విన‌ప‌డుతుంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగాన్వేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

More News

ఇండిపెండెన్స్ డే రోజున కూడా మహేష్ రావడం లేదా...?

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'

నానితో మలయాళ హీరోయిన్...

మలయాళంలో ప్రేమమ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

'వెంకటాపురం' పాటలు విడుదల

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్,తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న

ఈవారం 'బాహుబలి' మాదే !! - 'బ్లాక్ మనీ'(అన్నీకొత్త నోట్లే) ప్రొడ్యూసర్ సయ్యద్ నిజాముద్దీన్

ఈనెల 21న విడుదలైన తమ'బ్లాక్ మనీ(అన్నీ కొత్త నోట్లే) చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోందని,ఉభయ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని

'సాహో'.... బాహుబలి2 తో ఫస్ట్ లుక్ టీజర్ ప్రదర్శన

సుమారు 5 సంవత్సరాలు..ఒకే పాత్ర లో ఓకే చిత్రంలో నటించి కేవలం భారతదేశలోనే కాదు ప్రపంచంలో