కంట్రోల్ తప్పిన ప్రకాష్ రాజ్...

  • IndiaGlitz, [Monday,January 23 2017]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మీడియా ప్ర‌తినిధిపై త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అందుకు కార‌ణ‌మేంటో తెలుసుకోవాలంటే ...రీసెంట్‌గా త‌న కుటుంబంతో తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుని స‌న్నిధానం చేరుకున్న ప్ర‌కాష్ రాజ్‌ అక్క‌డి లోక‌ల్ మీడియా కంట్లో ప‌డ్డాడు. ప్ర‌కాష్ రాజ్‌ను ఇదే సంద‌ర్బంలో ఓ రిపోర్ట‌రు జ‌ల్లిక‌ట్టు వివాదంపై ప్ర‌శ్నించాడు.

ముందు త‌న కుటుంబంతో ఉన్నాన‌ని చెప్పిన ప్ర‌కాష్ రాజ్ త‌ర్వాత స‌దరు మీడియా రిపోర్ట‌రుపై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ, త‌న ఫుటేజ్‌ను తొల‌గించాల‌ని గొడ‌వ చేశాడు. గ‌తంలో కూడా కావేరి జ‌లాల‌పై ప్ర‌శ్నించిన మీడియాపై ప్ర‌కాష్ రాజ్ త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఐకాన్ అయిన ప్ర‌కాష్ రాజ్ స్పంద‌న కోసం అంద‌రూ వెయిట్ చేయ‌డం, ప్ర‌శ్నించ‌డం కామ‌న్‌. ప్ర‌శ్నించిన‌ప్పుడు, చెప్ప‌డం ఇష్టం లేక‌పోతే కామ్‌గా ఉండిపోవాలే త‌ప్ప ఇలా కంట్రోల్ త‌ప్పితే ఎలా...

More News

ధృవ‌, శాత‌క‌ర్ణి భామ ఫ‌రా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రంలో అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. అర‌వింద్ స్వామి ల‌వర్ పాత్ర పోషించిన న‌టి ఫ‌రా.

ఎ.పి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం యూత్ ప్లాన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొన్ని రోజులుగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

తెలుగు నేలంతా నన్నుకౌగలించుకున్నంత ఉద్వేగం - క్రిష్..!

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..?ఒక దేశాన్ని గెలిచిన గర్వం...తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం..

కాటమరాయుడు టీజర్ రిలీజ్ వాయిదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం కాటమరాయుడు.

రూమర్స్ ని ఖండించిన సింగం 3..!

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3.ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని హరి తెరకెక్కించారు.