ప్రకాష్ రాజ్ దర్శకత్వం?

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

ప్ర‌కాష్‌రాజ్ జీవితం మొత్తాన్ని కేవ‌లం న‌ట‌న‌తోనే గ‌డిపేయాల‌ని అనుకోరు. అభిరుచుల‌కు విలువ‌నిచ్చే వ్య‌క్తి ప్ర‌కాష్‌రాజ్‌. త‌న‌కు న‌చ్చిన పుస్త‌కాల‌ను చ‌దువుతుంటారు. మ‌రో వైపు ఫామ్ హౌస్‌లో మొక్క‌ల‌ను చూసుకుంటారు. ఇంకో కోణంలో గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని ఆల‌నాపాల‌నా చూడాల‌ని అనుకుంటారు. అప్పుడప్పుడు ద‌ర్శ‌క‌త్వం కూడా చేస్తుంటారు. ఆయ‌న చివ‌రిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉల‌వ‌చారు బిర్యాని తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌లో విడుద‌లైంది. తాజాగా ఆయ‌న కొత్త‌వారితో ఓ సినిమా ద‌ర్శ‌కత్వం వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

More News

కంచె ముందుకొస్తోందా?

రెండో ప్ర‌పంచ‌యుద్ధం నేప‌థ్యంలో రూపొందిన సినిమా కంచె. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ ధూపాటి హ‌రిబాబుగా న‌టించారు.క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మ‌ణిర‌త్నం మ‌ళ్లీ ట్రై చేస్తున్నాడా..?

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయాల‌ని ట్రై చేసారు.

గౌతమిని పొగుడుతున్న త్రిష

త్రిష మనసులోని మాటలను ఉన్నదున్నట్టే చెప్పేస్తుంది.ఈ మధ్య ఆమె గౌతమిని తెగ పొగిడేస్తోంది

మెగా హీరోల‌ను టార్గెట్ చేస్తున్న వ‌ర్మ‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ...నిన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్..నిర‌క్షరాస్యుల‌ని...టెక్నాల‌జీ గురించి వారికి ఏమీ తెలియ‌ద‌ని.

చిరు 150వ సినిమా డైరెక్టర్ ఎవరు...?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తమిళ సినిమా కత్తి రీమేక్ ను ఫైనల్ చేసారు. రామ్ చరణ్ భారీ రేటు కుత్తి రీమేక్ రైట్స్ తీసుకున్నారు.