ప్రేమ అంత ఈజీ కాదు ఫస్ట్‌ లుక్‌ విడుదల

  • IndiaGlitz, [Monday,October 15 2018]

రాజేష్‌ కుమార్‌, ప్రజ్వల్‌ పూవియా జంటగా ఈశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేష్‌కుమార్‌, శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ చక్కని ప్రేమ అంత ఈజీ కాదని చెప్పే సినిమా ఇది.. ఇందులో ప్రేమకథ, వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఉంది’’ అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ అంతా కొత్తవారితో సినిమా తీశాం. జబర్ధస్త్‌ టీమ్‌ బాగా సహకరించారు. సోమవారంతో చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. నవంబర్‌ నెలాఖరులో లేదా, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. ధనరాజ్‌

కేధార్‌ శంకర్‌, దనరాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More News

'పందెంకోడి 2' అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది - సమర్పకులు ఠాగూర్‌ మధు

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'.

'న‌ట‌న' టీజ‌ర్, టైటిల్ సాంగ్ విడుద‌ల‌

భ‌విరి శెట్టి వీరాంజ‌నేయులు, రాజ్య‌ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌.. గురుచ‌ర‌ణ్ నిర్మాణ సార‌థ్యంలో కుభేర ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హిధ‌ర్‌, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా

దీపావళికి వస్తున్న 'సర్కార్‌'

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తారు తమిళ దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌. కమర్షియల్‌ అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైన సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ 'చిత్రలహరి'

'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌, రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై మెగామేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా

నితిన్‌ను సిద్ధం చేస్తున్నాట్ట‌...

నాగ‌శౌర్య హీరోగా వెంకీ కుడుముల తెర‌కెక్కించిన చిత్రం ఛ‌లో స‌క్సెస్ కావ‌డంతో ఈ యువ ద‌ర్శ‌కుడికి అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి.