యాంక‌ర్ ప్ర‌దీప్ పై పంచ్ వేసిన ప్రిన్స్..

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్ర‌మోష‌న్స్ అద‌ర‌గొట్టేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మ‌హేష్ యాంక‌ర్ ప్ర‌దీప్ నిర్వ‌హిస్తున్న కొంచెం ట‌చ్ లో ఉంటే చెబుతాను షోలో పాల్గొన్నారు. మ‌హేష్ ఇలా ఓ షోలో పాల్గొన‌డం అనేది ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డం విశేషం.ఈ ప్రొగ్రామ్ లో మ‌హేష్ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పారు.

ఇంత‌కీ మ‌హేష్ చెప్పిన ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఏమిటంటే... మ‌హేష్ చిన్న‌ప్పుడు దేవి ధియేట‌ర్లో టిక్కెట్ల కోసం క్యూలో నిల‌బ‌డ్డాట‌...వంట గ‌దిలో గ‌రిట ఎప్పుడైనా తిప్పారా అని అడిగితే...నాకే కాదు మా ఆవిడ‌కు కూడా ఆ అల‌వాటు లేదు అదే హైలైట్ అని చెప్పారు. ఇలా చాలా విష‌యాలు చెప్పారు. చివ‌రలో నువ్వు సినిమాలు చేయ‌ద్ద‌మ్మా..నీకు ఈ షోయే క‌రెక్ట్ అంటూ ప్ర‌దీప్ పై పంచ్ వేసేసాడు ప్రిన్స్ మ‌హేష్. ప్ర‌దీప్ మ‌హేష్ ల కొంచెం ట‌చ్ లో ఉంటే చెబుతాను స్పెష‌ల్ ప్రొగ్రామ్ ఈ నెల 22న రాత్రి 9.30 నిమిషాల‌కు ప్ర‌సారం కానుంది.

More News

బ్ర‌హ్మోత్స‌వం ర‌న్ టైమ్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. బంధాలు - అనుబంధాల ప్రాముఖ్య‌త‌ను నేటి త‌రానికి తెలియ‌చేసే విభిన్న‌ క‌థాంశంతో బ్ర‌హ్మోత్సవం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఎన్టీఆర్ కి షాకిచ్చిన సినిమా..

ఏక్టింగ్,డ్యాన్స్,ఫైట్స్ ల్లో అద్భుత అభినయం కనబరిచి మాస్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటీవల ఓ సినిమా షాకిచ్చిందట.

హైదరాబాద్ లో రాం చరణ్, సురేందర్ రెడ్డి ల చిత్రం

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా,సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా,

కమల్ హాసన్ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం...

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'.

అఖిల్ సినిమా పై క్లారిటీ వచ్చేసింది...

అక్కినేని అఖిల్ రెండో సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే..