డయాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న ప్రియాంక కాబోయే భ‌ర్త‌

  • IndiaGlitz, [Sunday,November 18 2018]

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా డిసెంబ‌ర్ 2న అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. అయితే నేడు నిక్ జోన‌స్ ఓ షాకింగ్ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా చెప్పుకొచ్చాడు. నిక్ జోన‌స్‌కు 13 ఏళ్ల క్రిత‌మే టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న‌ట్లు డాక్ట‌ర్స్ గుర్తించార‌ట‌. ''13 ఏళ్ల క్రితం నాలో బ్ల‌డ్ షుగ‌ర్ స్థాయిలు ప‌డిపోవ‌డం వ‌ల్ల 100 పౌండ్ల బ‌రువు కూడా త‌గ్గాను.

డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దిస్తే.. టైప్ 1 డ‌యాబెటిస్ ఉంద‌ని డాక్ట‌ర్లు గుర్తించారు. అప్ప‌టి నుండి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హిస్తున్నాను. వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాను. ఆహారం తీసుకోవ‌డంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నాను. ప్ర‌స్తుతం దీన్ని నియంత్రించ గ‌లుగుతున్నా. దీన్ని కంట్రోల్ చేయ‌డంలో నాకు అండ‌గా నిల‌బ‌డ్డ నా ఫ్యామిలీ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు థాంక్స్‌'' అంటూ మెసేజ్ పెట్టారు నిక్ జోన‌స్‌.

More News

సిద్ధ‌మ్మ‌గా న‌య‌న తార లుక్ విడుద‌ల‌

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది.

24 కిస్సెస్ ఆడియో వేడుక..!!

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం '24 కిస్సెస్''నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం' అన్నది టాగ్ లైన్..

శంక‌ర్‌ను వ‌ర్గ టార్గెట్ చేశాడా?

స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.శంక‌ర్‌.. భైర‌వగీత ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పెట్టి ఈ ఫోటో చూస్తుంటే శంక‌ర్.. సిద్ధార్థ్‌ను గేలి చేస్తున్న‌ట్లు ఉంది అంటూ కామెంట్ చేశాడు.

డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన వ‌రుణ్‌తేజ్‌

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తున్న మెగా క్యాంప్ హీరో వ‌రుణ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ తొలి స్పేస్ మూవీ 'అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌'లో న‌టిస్తున్నాడు.

వెన్నెల‌.. బంఫ‌ర్ ఆఫ‌ర్‌

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం 'ఇండియ‌న్ 2'. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...