ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన ప్రియాంక చోప్రా..

  • IndiaGlitz, [Monday,April 04 2016]

అందం - అభిన‌యం తో పాటు ఆత్మ‌విశ్వాసాని మ‌రో పేరులా ఉండే బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా...ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ట ప్రియాంక‌. ఈ విష‌యాన్ని ఆమె మాజీ మేనేజ‌ర్ ప్ర‌కాష్ జాజు తెలియ‌చేసారు. ప్ర‌త్యూష బెన‌ర్జీ ఆత్మ‌హ‌త్య నేప‌ధ్యంలో ప్ర‌కాష్ జాజు ప్రియాంక చోప్రా ఆత్య‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

ప్రియాంక మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మ‌ర్చంట్ త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు మ‌న‌స్తాపానికి గురై ప్రియాంక చ‌నిపోవాల‌నుకుంద‌ని చెప్పారు. అసిమ్, ప్రియాంక రోజూ గొడ‌వ ప‌డేవార‌ని...ఈ గొడ‌వ‌ల వ‌ల‌న ప్రియాంక మాన‌సికంగా చాలా డిస్ట్ర‌బ్ అయ్యింద‌న్నారు. ఒక రోజు ప్రియాంక‌ ఇంటి కారిడార్ నుంచి దూకి చ‌నిపోవాల‌నుకున్న‌ప్పుడు త‌నే కాపాడాన‌న్నారు. అర్ధ‌రాత్రి ఫోన్ చేసి ఏడ్చేద‌ని జాజు తెలిపారు. మ‌రి..ఎప్పుడో జ‌రిగిన విష‌యాల‌ను బ‌య‌ట పెట్టిన త‌న మాజీ మేనేజ‌ర్ ప్ర‌కాష్ జాజు ట్వీట్స్ పై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

బాలయ్యతో సన్నీ...?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందవ చిత్రం చిత్రీకరణకు సంబంధించి బిజీగా ఉన్నాడు.

సిద్ధార్థ్ కమ్ బ్యాక్....

తెలుగులో బొమ్మరిల్లు తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ తెలుగులో తర్వాత వరుసగా అనుకున్న

చిరంజీవి 150వ సినిమా టైటిల్...

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం ఇటు అభిమానుల్లో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపింది.

రక్త దానం చేసిన మెగా తమ్ముళ్ళను సన్మానించిన చిరంజీవి, రామ్ చరణ్

రామ్ చరణ్ 31వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మార్చి 27న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలోనూ, ప్రపంచంలోను నిర్వహించిన మెగా రక్త శిబిరాల ద్వారా 76,000 యూనిట్లను సేకరించిన

బన్నితో శంకర్ హీరోయిన్....?

తెలుగులో రాంచరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఎమీజాక్సన్ అందరికీ గుర్తుండేఉంటుంది.