ప్రియాంక నిశ్చితార్థం...

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

బాలీవుడ్‌న‌టి ప్రియాంక‌.. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ల మ‌ధ్య ప్రేమ పుట్టింది.. త్వ‌ర‌లోనే వీరు ఓ ఇంటివారు కాబోతున్నారు అంటూ ప‌లు వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రియాంక ఈ వార్త‌ల‌కు ఎక్క‌డా పెద్ద‌గా స్పందించ‌లేదు. అయితే చుట్టూ జ‌రుగుతున్న ప‌రిణామాలు నిక్ జోనాస్‌, ప్రియాంక పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌ల‌కు బలాన్ని చేకూరుస్తూ వచ్చాయి.

నేడు ఈ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఎందుకంటే వీరిద్ద‌రికీ హిందూ  సంప్ర‌దాయం ప్ర‌కారం ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని తెలియ‌జేసే ఫోటోలు సోష‌ల్‌మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అందుకు త‌గిన విధంగా వీరిద్ద‌రూ త‌మ సన్నిహితుల‌కు ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్లో ఎంగేజ్‌మెంట్ పార్టీ ఇస్తున్నారట. త్వ‌ర‌లోనే పెళ్లి డేట్‌పై ఓ క్లారిటీ రానుంది మ‌రి...

More News

మినిస్టర్ హరీష్ రావు విడుదల చేసిన 'ఒకటే లైఫ్' ట్రైలర్

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం' ఒకటే లైఫ్'

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌యూనిట్ అంతా వ‌చ్చారు.

పరుశురామ్‌తో చేయ‌బోయే మెగా హీరో..

ఈ ఆగ‌స్ట్ 15న విడుద‌లైన గీత గోవిందం సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ ప‌రుశురాం.

ఎన్టీఆర్ అల్లుడి పాత్ర‌లో...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. జాగర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న

త‌మ‌న్నా సినిమా ఆగిందా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ 'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి'లో న‌టించింది. ఇది త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.