ఆ సినిమా ఆగిపోలేదంటున్న నిర్మాత

  • IndiaGlitz, [Thursday,April 13 2017]

కంగ‌నా ర‌నౌత్ 'క్వీన్' చిత్రాన్ని తెలుగు, త‌మిళం, క‌న్న‌డంలో నిర్మించ‌డానికి సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత త్యాగ‌రాజ‌న్ రీమేక్ హ‌క్కుల‌ను స్వంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌మిళ రీమేక్ ఆగిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో త్యాగ‌రాజ‌న్ స్పందించారు.

త‌మిళంలో త‌మ‌న్నాను హీరోయిన్‌గా అనుకున్నాం. కానీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో తేడా వ‌ల్ల త‌మ‌న్నా సినిమాలో చేయ‌డం లేదంతే, త‌ప్ప సినిమా ఏం ఆగిపోలేదు. మే నెల‌లో సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను తెలియ‌జేస్తానన్నారు.

More News

జగపతిబాబుతో కొత్త హీరోయిన్..

హీరో నుండి విలన్గా మారిన సీనియర్ నటుడు జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా మారి `పటేల్ S.I.R` సినిమాతో మళ్ళీ హీరోగా మారుతున్నాడు. ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్లోకి వెళ్ళనుంది.

ఆగిపోయిన సినిమా గురించి చెప్పిన మహేష్...

సూపర్స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `స్పై థ్రిల్లర్`. ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కొబ్బరిమట్ట ఫస్ట్ లుక్ టీజర్ సాంగ్ పూరిజగన్నాథ్ చేతుల మీదుగా విడుదల

2014 ఏప్రిల్ 4 తేదిన అమృత ప్రోడక్షన్ బ్యానర్ లో స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో రూపోంది టాలీవుడ్ లో

'స్పైడర్' ఫస్ట్ లుక్ విడుదల

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్' టైటిల్ని కన్ఫర్మ్ చేశారు.

హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్ చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివలింగ' - రాఘవ లారెన్స్

కొరియోగ్రాఫర్గా, హీరోగా, డైరెక్టర్గా తనదైన గుర్తింపు సాధించుకున్నాడు రాఘవ లారెన్స్. అభిషేక్ ఫిలింస్ బ్యానర్పై రాఘవ లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్ళై నిర్మించిన చిత్రం 'శివలింగ'.