close
Choose your channels

'కళాపోషకులు' టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

Thursday, July 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కళాపోషకులు టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం.

కళాపోషకులు టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

"కళాపోషకులు'' దర్శకుడు చలపతి పువ్వుల దర్శకత్వం వహించిన "అప్పుడు ఇప్పుడు" చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది.

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్ నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను

కళాపోషకులు టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.