హీరో విశాల్ కు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్..!

  • IndiaGlitz, [Monday,November 14 2016]

తెలుగు, త‌మిళ్ చిత్రాల్లో న‌టిస్తూ మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో విశాల్. ఒక్క‌డొచ్చాడు సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ త‌రుణంలో హీరో విశాల్ కు త‌మిళ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...ఓ త‌మిళ మ్యాగ‌జైన్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో విశాల్ నిర్మాత‌ల మండ‌లి పై కామెంట్ చేసార‌ట‌. ఈ కామెంట్స్ కు వివ‌ర‌ణ ఇవ్వాలి అంటూ విశాల్ కి నిర్మాత‌ల మండలి నోటీసులు జారీ చేసింది. విశాల్ త‌ను చేసిన కామెంట్స్ గురించి వివ‌ర‌ణ ఇచ్చార‌ట‌. కానీ...విశాల్ వివ‌ర‌ణ స‌రిగా లేదని, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ లో విశాల్ మెంబ‌ర్ షిప్ పై నిషేధం విధిస్తున్న‌ట్టు నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యం పై విశాల్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ నుంచి న‌న్ను స‌స్పెండ్ చేసార‌నే వార్త తెలిసింది. ప్రొడ్యూస‌ర్స్ కోసం, ఇండ‌స్ట్రీ కోసం ఫైట్ చేస్తాను అని తెలియ‌చేసాడు..!

More News

సి.ఎం కెసిఆర్ ను క‌లిసిన నాగార్జున‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను హీరో అక్కినేని నాగార్జున ఈరోజు క‌లిసారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ -  ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వ‌రాలు శ్రేయా భూపాల్ వివాహ నిశ్చితార్ధం డిసెంబర్ 9న హైద‌రాబాద్ లో జి.వి.కె హౌస్ లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

అది వాస్త‌వం కాదు అంటున్న త‌మ‌న్నా..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం విశాల్ స‌ర‌స‌న ఒక్క‌డొచ్చాడు చిత్రంలో న‌టిస్తుంది. సూర‌జ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 18న రిలీజ్ కానుంది.

పిల్ల‌ల‌కు కావాల్సిందే ప్రేమే అంటున్న మ‌హేష్..!

న‌వంబ‌ర్ 14 జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు పుట్టిన‌రోజు..! ఈరోజునే చిల్డ్ర‌న్స్ డే గా జ‌రుపుకుంటున్నాం అనే విష‌యం తెలిసిందే..! ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.

బాహుబ‌లి కామిక్ బుక్ వ‌చ్చేసింది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 చిత్రం పై అంచ‌నాలు భారీ స్ధాయిలో ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే బాహుబ‌లి 2 చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు.

నిర్మాణాంతర కార్యక్రమాల్లో విజయ్ సేతుపతి 'డా.ధర్మరాజు ఎం.బి.బి.ఎస్'

డిఫరెంట్ మూవీస్ తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి 'పిజ్జా' సినిమాతో