ఫ్యాన్సీ రేటుకు 'పిఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఓవర్ సీస్ హక్కులు...

  • IndiaGlitz, [Monday,June 19 2017]

యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సినిమాను డైరెక్ట‌ర్ చేస్తున్నారు. గ‌తంలో రాజ‌శేఖ‌ర్ అంకుశం, మ‌గాడు వంటి చిత్రాల్లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన మెప్పించ‌డంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాపై ప‌లువురు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది.
పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, సన్నిలియోన్ ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేసింది. శ్ర‌ద్ధాదాస్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించింది. అదిత్ ఈ చిత్రంలో టెక్నిషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మెయిన్ విల‌న్‌గా కిషోర్ న‌టిస్తున్నాడు. నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

More News

జూన్ 20న 'జయదేవ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో 'జయదేవ్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సూర్య విలన్ గా కార్తీక్...

సీతాకోక చిలుక సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ కార్తీక్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న `తానా సెంద కూట్టమ్` చిత్రంలో నటిస్తున్నాడు.

స్పైడర్ సీన్స్ లీక్ డ్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.

అంత కంటే బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలంటున్న కాజల్...

మూడు పదులు వయసు దాటినా అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాధ అనే పాత్రలో నటించింది.

కేఫ్ లో పవన్ ఫైట్

పవర్స్టార్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగా ఇప్పుడు కేఫ్లో ఓ ఫైట్ను చిత్రీకరిస్తున్నారు.