'పులి' ఆడియో వాయిదా..

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పులి'. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది. తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు' సర్టిఫికేట్ ను పొందింది. అక్టోబర్ 1న తెలుగు, తమిళం, హిందీల్లో గ్రాండ్ రిలీజ్ కి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై సి.శోభ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను తెలుగులో సెప్టెంబర్ 19న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆడియో విడుదల వాయిదా పడింది.

More News

ఖైరతాబాద్ లో 'డిక్టేటర్'

బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ సినిమా రెండు షెడ్యూళ్ళను పూర్తి చేసుకుంది.

ఆ డైరెక్ట‌ర్ తో మ‌ళ్లీ సినిమా చేస్తున్న విష్ణు..

మంచు విష్ణు న‌టించిన తాజా చిత్రం డైన‌మేట్ ఇటీవ‌ల రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత విష్ణు అడ్డా డైరెక్ట‌ర్ సాయి రెడ్డితో ఓ మూవీ ప్రారంభించాడు.

న‌వంబ‌ర్ 6న కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌

గంధ‌పుచెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కుతున్న సినిమా కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

'కేటుగాడు' మూవీ రివ్యూ

ఉలవచారు బిర్యానితో సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన తేజస్ చేసిన మరో ప్రయత్నమే కేటుగాడు. తన సెకండ్ ట్రైలో మాత్రం క్లాస్ గా కాకుండా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు.

చిరు కోరిక ఇలా తీరుతుంది

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ బ్రూస్ లీ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్న విషయం తెలిసిందే.