రెండు దేశాల నేప‌థ్యంలో పూరి...

  • IndiaGlitz, [Wednesday,September 06 2017]

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అంటే హీరోల‌కు మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడ‌ని పేరుంది. అందుకే యువ క‌థానాయ‌కులంద‌రూ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ఆశ ప‌డుతుంటారు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా పూరి వ‌రుస సినిమాల‌ను చేస్తున్నారు.

రీసెంట్‌గా బాల‌కృష్ణ‌, పూరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పైసా వ‌సూల్ విడుద‌లైంది. ఈ అక్టోబ‌ర్ నుండి పూరి త‌న కొడుకు సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరోగా చేయ‌డానికి ఆకాష్ పూరి అల్రెడి చాలా రోజులుగా శిక్ష‌ణ కూడా తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్రకారం పూరి త‌న త‌న‌యుడుతో తెర‌కెక్కించ‌బోయే సినిమా ప్రేమ‌క‌థ‌. అందులో హీరో ఇండియన్ అయితే, అమ్మాయి పాకిస్థానీ అని, ప్ర‌స్తుతం పూరి హీరోయిన్‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌లో బిజీగా ఉన్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే పూరి బాల‌య్య 103వ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

More News

మోక్షజ్ఞ మూవీ షూటింగ్ ఎప్పుడంటే...

నందమూరి బాలకృష్ణ సినీ వారసుడు మోక్షజ్ఞ రీ ఎంట్రీ కోసం అభిమానులెంతో

'శిరిడి సాయి'కి ఐదేళ్లు

'అన్నమయ్య','శ్రీ రామదాసు' వంటి విజయవంతమైన ఆధ్యాత్మిక చిత్రాల తరువాత కథానాయకుడు నాగార్జున,

'నువ్వు నాకు న‌చ్చావ్‌'కి 16 ఏళ్లు

గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో.. కుటుంబ స‌మేతంగా చూడ‌దగ్గ సినిమాలు ప‌రిమిత సంఖ్య‌లోనే రూపొందాయి. అలాంటి వాటిలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'నువ్వు నాకు న‌చ్చావ్‌'.

తెలుగు క్వీన్ గా తమన్నా...

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ ను దక్షిణాది తెలుగు,తమిళ,కన్నడ,మలయాలంలో

'రాజా ది గ్రేట్ ' చిత్రంలో నటిస్తున్న మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్

మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'.