పూరి మ‌ల్టీస్టార‌ర్ మూవీ....?

  • IndiaGlitz, [Saturday,August 06 2016]

హీరోయిజంను కొత్త స్ట‌యిల్‌లో ప్రెజంట్ చేసే ద‌ర్శ‌కుల్లో పూరి ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఇజం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత పూరి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు. నిజానికి మ‌హేష్‌, మూవీ కాంబినేష‌న్‌లో మూవీ ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చినా మ‌హేష్ బిజీగా ఉండ‌టంతో వీరి హ్యాట్రిక్ చిత్రానికి బ్రేకులు ప‌డ్డ‌ట్టే. అలాగే ఎన్టీఆర్ సినిమాను కూడా పూరి చేయ‌డానికి కంటే ముందు మ‌ల్టీస్టార‌ర్‌ను చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌తో పాటు రీసెంట్‌గా పెళ్ళి చూపులు వంటి స‌క్సెస్ అందుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్నాడ‌ట‌. హీరోయిన్స్ ను కూడా పూరి వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని అంటున్నారు. ఇజం సినిమా త‌ర్వాతే ఈ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

More News

సుశాంత్‌కు చైతు, అఖిల్ స‌పోర్ట్‌

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మూడో త‌రం హీరోల్లో నాగ‌సుశీల త‌నయుడు సుశాంత్ కూడా ఒక‌డు. కాళిదాసు, క‌రెంట్‌, అడ్డా చిత్రాల్లో న‌టించిన ఈ యువ హీరో ఇప్పుడు జి.నాగేశ్వ‌ర‌ర‌రెడ్డి దర్శ‌క‌త్వంలో ఆటాడుకుందాం..రా సినిమా చేస్తున్నాడు.

పాట రాసిన పూరి

హీరో, నిర్మాత అయిన కల్యాణ్ రాం ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఇజం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

క‌న్న‌డ‌లో రెచ్చిపోతున్న హీరోయిన్‌..

పిల్ల‌జమీందార్‌, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్‌, ఈ వ‌ర్షం సాక్షిగా వంటి తెలుగు చిత్రాల‌తో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డంలో కూడా సినిమాలు చేస్తున్న హీరోయిన్ హరిప్రియ ఇప్పుడు క‌న్న‌డంలో నీర్‌దోశె అనే సినిమాలో చేస్తుంది.

అభిమానులు ఇచ్చిన ఎనర్జితో ఇక నుంచి చెలరెగిపోతాను - అక్కినేని అఖిల్

కాళిదాసు,కరెంట్,అడ్డా...చిత్రాలతో ప్రేక్షకాభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా

సుమంత్ సినిమా టైటిల్

అక్కినేని వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన సుమంత్ ఎందుకనో వరుస సినిమాలను చేయలేకపోతున్నాడు. ఏమో గుర్రం ఎగరావచ్చు తర్వాత నెక్ట్స్ సినిమా కోసం గ్యాప్ తీసుకున్న హీరో సుమంత్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.