పూరితో మూవీ గురించి నారా రోహిత్ ఏమన్నాడు..

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

నారా రోహిత్...స‌క్సెస్ - ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించ‌కుండా వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. నారా రోహిత్ తాజా చిత్రం రాజా చెయ్యివేస్తే...రేపు రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...ఈమ‌ధ్య నారా రోహిత్..పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌సి ఓ చిత్రాన్ని చేయ‌నున్నారంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.
ఈ వార్త‌ల పై అటు పూరి కానీ.. ఇటు రోహిత్ కానీ..స్పందించ‌లేదు. ఈరోజు రాజా చెయ్యివేస్తే...ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న నారా రోహిత్ ని...పూరితో సినిమా చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి నిజ‌మేనా..? అని అడిగితే...ఈ వార్త‌లు గురించి నేనూ... విన్నాను. అస‌లు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్త‌లు ఎలా వ‌స్తాయో..అర్ధం కావ‌డం లేదు అంటూ ఈ వార్త పుకారు అని చెప్ప‌క‌నే చెప్పారు నారా రోహిత్.

More News

'24' సెన్సార్ పూర్తి....

కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్,2డి ఎంటర్ టైన్ మెంట్స్,శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'.

150 మూవీ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రేపు ప్రారంభం అవుతుందన్న విషయం తెలిసిందే.

క్షణం రీమేక్ లో నాగ్ హీరోయిన్..

చిన్న చిత్రంగా రిలీజైన క్షణం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

కమల్ ఇన్ స్పిరేషన్ తో షారూక్ సినిమా...

తను వెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు ఆనంద్  ఎల్.రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇంట్ర‌స్టింగ్ గా.. మ‌హేష్ న్యూ పోస్ట‌ర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్నతాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. పి.వి.పి సంస్థ తెలుగు - త‌మిళ్ లో ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేసిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.