పూరితో ఎన్టీఆర్‌

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో ఇప్పుడు జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొన్న‌టి వ‌ర‌కు ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో పూరి మూవీ ఉంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లెక్క‌లు మారిపోయాయ‌ని, పూరి, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌త క‌ట్ట‌డానికి రెడీ అయ్యాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతానికి కూడా వ‌క్కంతం వంశీ ఎన్టీఆర్ మొండి చెయ్యి చూపించాడ‌ని టాక్. ఆంధ్రావాలా, టెంప‌ర్ త‌ర్వాత మూడోసారి ఎన్టీఆర్ పూరి డైరెక్ష‌న్‌లో వ‌ర్క్ చేయ‌నున్నాడు. పూరి ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఇజం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇజం సినిమా పూర్తి అయిన త‌ర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ టైగ‌ర్ పూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌ట.

More News

ఆ డైరెక్ట‌ర్ తో చ‌ర‌ణ్ మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడా..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అది ఇంకొక్క‌డు తో నెర‌వేరింది - విక్ర‌మ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు,  ఐ...ఇలా విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన విక్ర‌మ్ న‌టించిన తాజా చిత్రం ఇంకొక్క‌డు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టించారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల ఇజం టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నపవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇజం. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ పై  నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల‌ 5న పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు.

ఇంకొక్క‌డు సెన్సార్ పూర్తి

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`.