పూరి వాస్కోడ‌గామా

  • IndiaGlitz, [Thursday,September 06 2018]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇటీవ‌ల త‌న కొడుకు ఆకాశ్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మెహ‌బూబా అనే సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు పూరి కొడుకు కోసం వాస్కోడ‌గామా అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు.

అది కూడా స్వంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రానికి పూరి ద‌ర్శ‌కుడిగా కాకుండా నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. అనిల్ పాడేరు అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

More News

నానితో నాగ‌శౌర్య హీరోయిన్‌....

ఈ నెల 27న 'దేవ‌దాస్' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి వ‌స్తున్న నేచుర‌ల్ స్టార్ నాని త‌దుప‌రిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో

అక్టోబ‌ర్ 12న భైర‌వ‌గీత విడుద‌ల‌..

భైర‌వ‌గీత చిత్రాన్ని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు.

'అందాలరాముడు' చిత్ర దర్శకుని నూతన చిత్రం ప్రారంభం

కీర్తన మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస విజువల్స్ బ్యానర్ పై పార్వతీశం(కేరింత ఫేమ్), సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం 'నువ్వక్కడ నేనిక్కడ'

కర్త కర్మ క్రియ ఫస్ట్ లుక్ లాంఛ్

టాలీవుడ్ లొ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని  అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో

చైతు ఫంక్ష‌న్‌కు అతిథులుగా...

నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రమిది.