అదుగో సినిమాలో పూర్ణ స్పెష‌ల్ సాంగ్..

  • IndiaGlitz, [Sunday,September 16 2018]

ర‌విబాబు తెర‌కెక్కిస్తున్న అదుగో సినిమాలో న‌టి పూర్ణ ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌నుంది. ఈ పాట సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ పాట‌లో పూర్ణ‌తో పాటు సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న బంటి అండే పందిపిల్ల కూడా క‌నిపించ‌నుంది. ఈ పాట విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌బోతుంది.

ఈ సంద‌ర్భంగా పాట‌లోని పూర్ణ‌ స్టిల్ ఒక‌టి విడుద‌ల చేసారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ర‌విబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ద‌స‌రా సెల‌వుల్లో విడుద‌ల కానుంది అదుగో.

ఇత‌ర భాష‌ల్లోకి కూడా అనువాదం అయి.. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో అదుగో చిత్రం విడుద‌ల కానుంది.

More News

శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ -  నాగ చైతన్య

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య , అను ఇమాన్యూల్ జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ లో నాగ‌వంశి.ఎస్‌, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్

న‌డిగ‌ర్ సంఘానికి 'మా' లేఖ‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు న‌ట‌న రాద‌ని.. ఆయ‌న మ‌గ క‌త్రినా కైఫ్‌లాంటోడ‌ని త‌మిళ సినిమాకు చెందిన కామెడీ న‌టుడు మ‌నోజ్ ప్ర‌భాక‌ర‌న్ న‌టుడు

అఖిల్ ఫ‌స్ట్ లుక్ అప్పుడే..!

అఖిల్ మూడో సినిమా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమాను లండ‌న్‌లో 45 రోజుల పాటు చిత్రీక‌రించారు.

న‌య‌న‌తార లేదు

త‌మిళంలో 'త‌నీ ఒరువ‌న్' చాలా పెద్ద స‌క్సెస్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ‌యం ర‌వి న‌టించిన ఈ చిత్రాన్ని మోహ‌న్‌రాజా తెర‌కెక్కించాడు.

ఆది మ‌రో హీరోయిన్ ఫిక్స్‌

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు  తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు..యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా