రాయ్ ల‌క్ష్మి డ‌బుల్ ధ‌మాకా?

  • IndiaGlitz, [Monday,November 05 2018]

తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు రాయ్‌ల‌క్ష్మి. ప్ర‌స్తుతం ఈమె రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. తెలుగులో 'వేర్ ఈజ్ వెంక‌ట ల‌క్ష్మి'... త‌మిళంలో 'సిండ్రెల్లా'. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌ను విడుద‌ల చేశారు.

వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి లుక్‌ను నితిన్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేయ‌డం విశేషం. ఈ లుక్‌లో సగం క్లాసిక్ లుక్‌తో.. మ‌రో సగం మోడ్ర‌న్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు రాయ్ ల‌క్ష్మి. సిండ్రెల్లాలో సగం క్యూట్ లుక్‌తో క‌న‌ప‌డుతుంటే మిగ‌తా స‌గం హార‌ర్ లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు. ఈ రెండు లుక్స్‌ను చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చిందని.. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్ చెప్పింది రాయ్ ల‌క్ష్మి.

More News

దీపికా మంగ‌ళ‌సూత్రం ఖ‌రీదెంతో తెలుసా..

బాలీవుడ్ తార‌లు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె ఈ నెల 14, 15న ఇట‌లీలో జ‌ర‌గ‌బోయే పెళ్లితో ఒక్క‌టి కానున్నారు.

రెహ‌మాన్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నారా?

ఆస్కార్ విన్న‌ర్ ..ఎక్క‌డ‌కు వెళ్లినా  గౌర‌వం ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహమాన్ ఆత్మహ‌త్య చేసుకోవాల‌నుకున్నారా?

మెగా హీరోతో నిధి

మెగా క్యాంప్‌కి చెందిన హీరోల్లో మ‌రో హీరో యాడ్ కాబోతున్నాడు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోదరుడు వైష్ణ‌వ్ తేజ్.

'2.0' ట్రైల‌ర్ హ‌ల్ చ‌ల్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'.

దాస‌రిగా పాత్ర‌లో న‌టించేదెవ‌రంటే...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అని రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది.