ఆ హీరో తో టెన్ష‌న్ అంటున్న రాశి ఖ‌న్నా

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ రాశి ఖ‌న్నా. రామ్ తో క‌ల‌సి రాశి ఖ‌న్నా శివ‌మ్ చిత్రంలో న‌టించింది. శివ‌మ్ అక్టోబ‌ర్ 2న రిలీజ్ అవుతుంది. ఇక అసలు విష‌యానికి వ‌స్తే...రామ్ తో వ‌ర్క్ చేయ‌డం ఎలా ఉంద‌ని..రాశి ఖ‌న్నాను అడిగితే...రామ్ చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటాడు. ఆయ‌న ఎన‌ర్జి చూస్తుంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

ఎంత క‌ష్ట‌మైన స్టెప్ అయినా స‌రే..రామ్ చాలా ఈజీగా వేసేస్తాడు. అందుచేత రామ్ తో డాన్స్ చేయ‌డమంటే నాకు టెన్ష‌న్ అంటోంది రాశి ఖ‌న్నా. మ‌రి..టెన్ష‌న్ తో డాన్స్ ఎలా చేసిందో చూడాలంటే శివ‌మ్ చూడాల్సిందే.

More News

విజయ్ , నయన్ , సమంత ఇళ్లపై దాడి..

తమిళ హీరో విజయ్,హీరోయిన్స్ నయనతార,సమంత ఇళ్ల పై దాడి చేసింది ఎవరో కాదు ఇన్ కమ్ టాక్స్ అధికారులు.ఈ రోజు ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి.

లోఫ‌ర్ కొత్త టైటిల్ ఏమిటి..?

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

వర్మ వీరప్పన్ రిలీజ్ ఎప్పుడు...?

వివాదాలకు మరో పేరైన వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్.రెండు రాష్ట్ర ప్రభుత్వాలను వణికించిన వీరప్పన్ ను చంపిన పోలీసాఫీసర్ కథతో వర్మ కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

బుల్లితెర పై 'బాహుబలి' ఎప్పుడు..?

ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన తారాగణంగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి.ఈ చిత్రం స్రుష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఎవరు...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ.