రాధికా ఆప్టే ప‌చ్చ‌బొట్టు ఎక్క‌డ వేసుకుందో తెలుసా?

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

న‌టన‌తో పాటు గ్లామ‌ర్ స‌న్నివేశాల్లో కూడా బోల్డ్‌గా న‌టించి మెప్పించే రాధికా అప్టేకు సంబంధించిన ఓ విషయం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా ఈమె ఓ గ్లామ‌ర్ ఈవెంట్‌కు స్కిన్ స్లిట్ గౌన్‌తో హాజ‌ర‌య్యింది.

ఆ స‌మ‌యంలో ఆమె ఎడ‌మ తొడ‌పై ఉన్న ప‌చ్చ‌బొట్టు కెమెరాల కంటికి చిక్కింది. B అని ప‌చ్చ‌బొట్టు వేసుకుంది రాధికా అప్టే. ఆ అక్ష‌రం ఎందుకు వేసుకుందా? అని అంద‌రూ అనుకున్నారు.

ఇందులో పెద్ద ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఆమె భ‌ర్త బెనెడిక్ట్స్ పేరు ఇది. బెనెడిక్ట్స్ బ్రిట‌న్‌కు చెందిన మ్యూజిషియ‌న్‌. రీసెంట్‌గా రాధికా అప్టే వెబ్ సిరీస్ గౌల్‌కు కూడా బెనెడిక్ట్స్ సంగీతం అందించ‌డం విశేషం. ఇలా భ‌ర్త‌పై త‌న ప్రేమ‌ను చూపించుకుంటుంది రాధికా అప్టే. 

More News

ఒడిశాకు కోటి రూపాయ‌లు సాయం చేసిన అక్ష‌య్‌

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. ఫొని తుపాను కార‌ణంగా ఒడిశా తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంది. ఆస్థి న‌ష్టంతో పాటు ప్రాణ న‌ష్టం కూడా సంభ‌విచింది.

బుల్లెట్ బైక్స్‌లో సమస్యలు.. 7000 వాహనాలు వెనక్కి...

బుల్లెట్ బైక్స్ అంటే నేటి యూత్ తెగ ఇష్టపడుతోంది. నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటి వరకూ ఉన్న బ్రాండ్ బైక్స్‌ అన్నీ బుల్లెట్ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ కాలేదు.

జూన్ 7న అజయ్ స్పెషల్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి

ప్రియాంక చోప్రాను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

న‌టి ప్రియాంక చోప్రాను నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కార‌ణం మీట్ గాలా 2019. అమెరికా సోమ‌వారం ఈ వేడుక సోమ‌వారం అమెరికాలో ప్రారంభ‌మైంది.

సందీప్ కిష‌న్ 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్‌' ట్యాగ్ లైన్‌.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది.