బాలీవుడ్‌లోకి లారెన్స్  ఎంట్రీ ఖాయ‌మైన‌ట్లేనా?

  • IndiaGlitz, [Wednesday,January 23 2019]

న‌టుడు, డ్యాన్స్ మాస్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌, నిర్మాత రాఘ‌వ లారెన్స్ కాంచ‌న సీక్వెల్స్ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. త్వ‌ర‌లోనే ఈయ‌న ఈ సీక్వెల్‌లో 'కాంచ‌న 3' ఏప్రిల్ 18న విడుద‌ల కానుంది.

దీని త‌ర్వాత లారెన్స్ బాలీవుడ్‌లోకి డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. త‌న‌కు డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చిన కాంచ‌న చిత్రాన్ని హిందీలో లారెన్స్ డైరెక్ట్ చేయ‌నున్నారు. లారెన్స్ చేసిన పాత్ర‌ను హిందీలో అక్ష‌య్‌కుమార్ చేయ‌బోతున్నార‌ట‌.

కాగా.. కాంచ‌న చిత్రంలో శ‌ర‌త్‌కుమార్ చాలా కీల‌క‌మైన పాత్ర పోషించారు. ఆ పాత్ర కోసం ఓ ప్ర‌ముఖ న‌టుడిని సంప్ర‌దిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.
 

More News

ర‌జనీ కుమార్తె వివాహం

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ రెండో వివాహం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. న‌టుడు, ఫార్మా కంపెనీ య‌జ‌మాని విష‌గ‌న్ వ‌న‌గ‌మూడితో సౌంద‌ర్య వివాహం ఫిబ్ర‌వ‌రి 11న వివాహం

రామ్ , పూరీ జగన్నాధ్ ల 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం బుధవారం రోజు అధికారికంగా ప్రారంభమయ్యింది..

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'నీ కోసం' తొలి పాట

ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు. ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 8న 'యాత్ర‌'

"నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ వుండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు.

సిద్ధ‌మ‌వుతోన్న డైరెక్ట‌ర్‌

గ‌బ్బ‌ర్ సింగ్‌తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన హ‌రీష్ శంక‌ర్ త‌దుప‌రి ఆ రేంజ్ హిట్ తీయ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయాడు.