ఏప్రిల్ 18 న విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్  'కాంచ‌న‌-3'

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్య‌జ్ స‌క్స‌స్ ని సాధించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వ‌స్తున్న హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం కాంచ‌న‌-3, రాఘ‌వ లారెన్స్ అందించిన హ‌ర్ర‌ర్ చిత్రాల‌న్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలుగా బాక్సాఫీస్ ని షెక్ చేసిన‌వే.. ఈ కాంచ‌న‌-3 చిత్రం మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా తెర‌కెక్కుతుంది.

త‌మిళ‌,తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది. రాఘ‌వ లారెన్స్ ఏమి చేసినా స్పెష‌ల్ గా ఉంటుంది. ఇప్ప‌డు కాంచ‌న‌-3 కొసం ఆయ‌న ఓక మెష‌న్ పోస్ట‌ర్ ని తెలుగు వెర్ష‌న్ కొసం రిలీజ్ చేశారు. అయితే ఒక శ్లోఖం తో స్టార్ట‌య్యి స్ల‌మ్ ఎరియాని చూపిస్తూ క్లాత్ నుండి యాక్ష‌న్ సీన్ అక్క‌డి నుండి రుద్రాక్ష‌లు ధ‌రించి , తెల్ల‌టి పంచెక‌ట్టుకుని, వైట్ హెయిర్ స్టైయిల్ తో ద‌ర్జాగా కూర్చిని వున్న హీరో పోస్ట‌ర్ ని తెలుగులొ మెట్టమెద‌టి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేక‌ర్స్ LLP బ్యాన‌ర్ పై బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో రాఘ‌వేంద్ర ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో తెర‌కెక్కించారు. ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ మెష‌న్ పోస్ట‌ర్ ని పాత్రికేయ మిత్రుల కొసం ప్ర‌త్యేఖంగా ప్ర‌ద‌ర్శించారు.

ఈ సంద‌ర్బంగా బి.మ‌ధు గారు మాట్లాడుతూ.. రాఘ‌వ లారెన్స్ స్వయంగా అందించిన హ‌ర్ర‌ర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో ముని సీక్వెల్స్ మరీ స్పెషల్. కాంచన్ పేరుతో స్టార్ట‌యిన త‌రువాత ఇప్పుడు కాంచ‌న‌-3 గా ప్రేక్ష‌కుల ముందుకు ఏప్రిల్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నాము. రాఘ‌వ లారెన్స్ కి ఈ చిత్రం చాలా ప్ర‌త్యేఖం అనే చెప్పాలి. ఈ సీరిస్ లో ఇది నాలుగో చిత్రం. ఆయ‌న ప్ర‌తి చిత్రం లో త‌న గెట‌ప్ ని సామాన్య ప్రేక్ష‌కుడికి ద‌గ్గ‌ర‌గా వుండేలా చూసుకున్నారు.

ఇప్ప‌డు ఈ చిత్రంలో వైట్ హెయిర్ తో న్యూస్టైల్ కి నాంది ప‌లికారు. మెము విడుద‌ల చేసిన కాంచ‌న -3 మెష‌న్ పోస్ట‌ర్ విత్ సౌండ్ కి ఇప్ప‌టికే స్పంద‌న చాలా బాగుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా మా బ్యాన‌ర్ లైట్‌హౌస్ మూవి మేకర్స్ LLP బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో తెర‌కెక్కించాము. ఆడియ‌న్స్ కూడా ఈచిత్రం కొసం చాలా ఆశ‌క్తిగా ఎదురు చూడ‌టం విశేషం. గ‌త మూడు చిత్రాల‌ని మించి కాంచ‌న‌-3 వుండ‌బోతుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు.

More News

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైనల్ ప్రకటన

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వైసీపీలోకి వెళ్దామంటూ టీడీపీ ఎంపీపై కుమార్తె ఒత్తిడి!

గత కొద్దిరోజులుగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలతో విసిగివేశారిపోయిన ఆ ఎంపీ కుమార్తె..

కోడికత్తి కేసులో వైసీపీ మొదటి విజయం!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో వైసీపీ మొదటి విజయం సాధించింది.

ఇది మార్పుకు సూచకమే..: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

మోదీ ఎలక్షన్ ప్లాన్ సక్సెస్.. ఈబీసీ బిల్లు పాస్

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ముందు వేసిన పాచిక ఫలించింది. అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సక్సెస్ అయ్యింది.