ఆమెతో మరోసారి లారెన్స్

  • IndiaGlitz, [Friday,September 08 2017]

హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రాల‌కు ఊపు తెచ్చిన చిత్రం 'కాంచ‌న‌'. లారెన్స్ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో లారెన్స్‌, ల‌క్ష్మీ రాయ్‌, శ‌ర‌త్‌కుమార్‌, కోవై స‌ర‌ళ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 'కాంచ‌న'కి ముందు వ‌చ్చిన 'ముని', త‌రువాత వ‌చ్చిన 'గంగ' కూడా ఈ సిరీస్‌లోవే.

ఈ మూడు చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో 'కాంచ‌న‌3' పేరుతో మ‌రో కొత్త చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు లారెన్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇటీవ‌లే పూజాకార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించుకున్న ఈ చిత్రంలో 'ముని' ఫేం వేదిక‌తో మ‌రోసారి రొమాన్స్ చేయ‌నున్నారు లారెన్స్‌. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ ల‌కు ఈ చిత్రంలో చోటు ఉంది.

More News

ఈ సారి వెంకీతో చైతన్య

తన మేనల్లుడు నాగచైతన్య కోసం 'ప్రేమమ్ 'చిత్రంలో

అను ఐదో హిట్ కొడుతుందా?

'మజ్ను'చిత్రంతో తెలుగువారికి పరిచయమైన కథానాయిక అను ఎమ్మానియేల్.

విజయ్ దేవరకొండ తో క్రాంతి మాధవ్

'ఓనమాలు','మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాల తో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు క్రాంతి మాధవ్.

సచిన్ 'వీడెవడు' సెప్టెంబర్ 15న విడుదల

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ 'ఒరేయ్ పండు' 'నీజతగా నేనుండాలి''వీరప్పన్' చిత్రాలతో

సెప్టెంబర్ 9న చెన్నైలో 'స్పైడర్' ఆడియో సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో