లారెన్స్ ప్రామిస్ చేశాడ‌ట‌...

  • IndiaGlitz, [Wednesday,October 17 2018]

కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ అయిన రాఘ‌వ లారెన్స్ త‌న‌కు ప్రామిస్ చేశాడ‌ని అంటుంది శ్రీరెడ్డి. ఇంత‌కు లారెన్స్ ఆమెకు ఎందుకు ప్రామిస్ చేశాడ‌నే వివ‌రాల్లోకెళ్తే.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు త‌ర్వాత శ్రీరెడ్డి కొంత‌కాలంగా చెన్నైలో ఉంటున్నారు.

కోలీవుడ్‌లో కూడా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేసిన‌వారే. అందులో శ్రీరెడ్డి, సుంద‌ర్‌.సి, శ్రీరామ్ స‌హా పలువురు ఆమె ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నావారే!. అయితే నిన్న శ్రీరెడ్డి ఓ విష‌యం చెప్పి ఓ ర‌కంగా అందరినీ షాక్‌కి గురి చేసంది. అదేంటంటే ఆమె లారెన్స్‌ను క‌లుసుకోవ‌డం.

శ్రీరెడ్డి ఆడిష‌న్స్‌లో పాల్గొంద‌ట‌. త‌న సినిమాలో క‌చ్చితంగా మంచి పాత్ర ఇస్తాన‌ని.. అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చార‌ట లారెన్స్ . ఈ అడ్వాన్స్‌ను శ్రీకాకుళం తుపాను బాధితుల‌కు అంద చేయ‌బోతున్న‌ట్లు ఆమె సోష‌ల్ మీడియాలో తెలిపారు.

More News

గ‌ర్వంగా ఫీల‌వుతున్న సుదీప్‌...

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్.. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో అవుకు రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, వైవిధ్య‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

టాటా బైబై చెప్పేసి క‌ల్యాణి

సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ సినిమా సీన్స్ లీక్స్‌...

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌ను వేధిస్తున్న స‌మ‌స్య లీకేజ్‌. వారి సినిమాలు చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే స‌ద‌రు సినిమాలు ఫోటోలు..

మీ టూ వివాదంలో మ‌హేశ్‌, రానా మేనేజ‌ర్‌

ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిన కూడా మీ టూ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులైన మ‌హిళ‌లు తాము ఫేస్ స‌మస్య‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు.