ఏప్రిల్ లో 14న లారెన్స్ 'శివ లింగ'

  • IndiaGlitz, [Friday,March 17 2017]

కొరియోగ్రాప‌ర్‌గా, ద‌ర్శ‌క‌హీరోగా త‌న‌దైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘ‌వ లారెన్స్ న‌టించిన తాజా చిత్రం శివ‌లింగ' ఏప్రిల్‌లో రిలీజ‌వుతోంది. చంద్ర‌ముఖి' వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పి.వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన శివ‌లింగ' చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు.ఏప్రిల్ 14న అభిషేక్ ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చెస్తున్నారు..
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.., ''క‌థే హీరోగా కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన చిత్రమిది. పి.వాసు గారి చంద్రముఖి' ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. అలాగే లారెన్స్ కాంచన', గంగ' ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్ ఎంటర్ టైనర్‌గా శివలింగ' తెరకెక్కింది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.ఏప్రిల్‌లో 14న అభిషేక్ ఫిలింస్ వారు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. హారర్‌ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ' నెక్ట్స్ లెవెల్‌లో ఉండే చిత్రమ‌వుతుంది'' అని తెలిపారు.

More News

శిరీష్ తో శీరత్....

అల్లు అరవింద్ తనయుల్లో ఒకడైన అల్లు శిరీష్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

'ప్రేమతో మీ కార్తీక్' సమ్మర్ లో విడుదల

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే.అదే జీవితం కాదు.అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్.

బాలయ్య ఎనర్జి చూసి పూరి థ్రిల్...

బాలయ్య తన 101వ సినిమాను అనుకున్న టైం ప్రకారం మార్చి 16న స్టార్ట్ చేసేశాడు.

బాలీవుడ్ దర్శకుడుతో నిఖిల్ సినిమా...

రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు కేశవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దుబాయ్ లో మహేష్ మ్యూజిక్ సిట్టింగ్స్...

'శ్రీమంతుడు'వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో