జాతీయ క్రీడ‌కు రెహ్మాన్‌, గుల్జార్ ...

  • IndiaGlitz, [Monday,September 24 2018]

ఇండియా జాతీయ క్రీడ హాకీ.. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఒరిస్సా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో హాకీ వ‌రల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఒరిస్సా రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక గీతాన్ని త‌యారు చేయిస్తుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత గుల్జార్ ఈ పాట‌ను రాస్తుండ‌గా.. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ పాట‌కు సంగీతాన్ని అందించ‌నున్నారు.

జై హింద్ హింద్‌.. జై ఇండియా ఇండియా అనే సాహిత్యంతో పాట సాహిత్యం ఉండ‌బోతుంది. కేవ‌లం సినిమాల‌కు సంగీతం అందించ‌డ‌మే కాదు.. పలు ప్రైవేట్ సాంగ్స్‌ ద్వారా రెహమాన్ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న కంపోజ్ చేయ‌బోయే హాకీ సాంగ్ ఎలా ఉండ‌బోతుంద‌న‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

More News

చిన్న చిత్రాల నిర్మాణంలో కూడా...

'శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్' రీసెంట్‌గా 'రంగ‌స్థ‌లం' చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్.

ఇక‌ బుల్లితెర‌పై సంద‌డి...

'ఐస్ క్రీమ్' ఫేమ్ తేజ‌స్వి మ‌డివాడ .. త‌ర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వ‌స్తుంది. తేజ‌స్వికి చాలా మంచి అవ‌కాశం వ‌చ్చింది.

ఒక పెళ్లింట్లో జ‌రిగే రెండు ప్రేమ‌క‌థ‌ల నేప‌థ్యంలో 'శుభ‌లేఖ‌+లు'

పెళ్లంటే నూరేళ్ల పంట‌. అందుకే అందులో అన్నీ నిజాలే ఉండాలి అని అనుకుంటోంది నేటి యువ‌త‌. అబ‌ద్ధం అనే ప‌దాన్ని కొత్త జంటలు ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌డం లేదు.

'కలియుగ' డైరెక్టర్ వంశీ సుఖబోగి కి 6కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ దొరకడం ఆనందం గా ఉంది - యన్. శంకర్

సంజీత్ రెడ్డి దివ్యవాణి కోలా హీరో హీరోయిన్ గా పూజ్య సిరి బ్యానర్ లో అశోక్ కుమార్ పల్లపు నిర్మాతగా వంశీ సుఖభోగి దర్శకత్వంలో కలియుగ

జ‌య‌ల‌లిత పాత్ర‌లో నిత్యామీన‌న్‌

త‌మిళ‌నాడు దివంగ‌త మహిళా ముఖ్య‌మంత్రి.. పురుట్చి త‌లైవి జ‌య‌లలిత జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. స‌మాచారం ప్ర‌కారం జ‌య‌ల‌లిత‌ పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టించ‌నుంది