'అవెంజ‌ర్స్‌' కోసం రెహ‌మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందిస్తున్న అవెంజెర్స్ సిరీస్‌లో 'అవెంజెర్స్ ఎండ్ ది గేమ్' చిత్రం ఏప్రిల్ 26న విడుద‌ల కాబోతుంది.

అంథోని రూసో, జోయ్ రూసో ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను భార‌తీయ భాష‌లైన హిందీ, తెలుగు, త‌మిళంలో కూడా విడుద‌ల చేస్తున్నారు. ఈ సూప‌ర్ హీరోస్ సినిమాలో ఎ.ఆర్‌.రెహమాన్ కూడా భాగం కాబోతున్నార‌ట‌.

ఎలాగా అని అనుకుంటున్నారా? .. ఈ సినిమా కోసం ఇండియ‌న్ మ్యూజిషియ‌న్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఓ ప్ర‌త్యేక గీతాన్ని మూడు భాష‌ల్లో రెడీ చేస్తున్నార‌ట‌. ఈ పాట‌ను ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తారు.

More News

చిరు, కె.సి.ఆర్‌ల‌ పై కామెంట్స్‌.. నిర్మాత ఆవేదన‌.. 

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి స‌న్నిహితుడైన నిర్మాత ఠాగూర్ మ‌ధు ఈరోజు సోష‌ల్ మీడియా వేదిక‌గా చిరంజీవిపై చేసిన కామెంట్స్‌కు  ...'మీ రాజ‌కీయాలు మీరు చేసుకోండి.

ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌ను: కార్తి

హీరో సూర్య త‌మ్ముడు కార్తి ఇప్పుడు భాగ్యరాజ్ క‌న్న‌న్ సినిమాలో ర‌ష్మిక‌తో న‌టిస్తున్నాడు.

త‌మిళం నేర్చుకుంటున్న కంగ‌నా...

మ‌ణిక‌ర్ణిక‌తో సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు మ‌రో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు..

'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

పవన్ సీఎం అయితే మొదటి సంతకం...

"2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని స్థాపించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయితే నా మొద‌టి సంత‌కం రైతుల పెన్ష‌న్ ఫైల్ పైన , రెండో సంత‌కం ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్