close
Choose your channels

'సైరా' నుండి తప్పుకున్న రెహమాన్

Sunday, November 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సార‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహా రెడ్డి` సినిమా ఉంటుంద‌ని ముందు యూనిట్ ప్ర‌కటించింది. అయితే ఒక్కొక్క టెక్నిషియ‌న్ సినిమా నుండి త‌ప్పుకుంటున్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వివ‌ర్మ ప్రాజెక్ట్ నుండి ముందు బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ర‌వివ‌ర్మ స్థానంలో ర‌త్న‌వేలును తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్ కూడా సైరా చేయ‌డం లేదట‌. రెహ‌మాన త‌న లైవ్ ప్రోగ్రామ్ కోసం హైద‌రాబాద్ చేరుకున్న‌ప్పుడు విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానంగా చేయ‌డం లేదు. అందుకు త‌న బిజీ షెడ్యూలే కార‌ణ‌మ‌ని కూడా తెలియ‌జేశారు.

ఇప్పుడు యూనిట్ రెహ‌మాన్ స్థానంలో ఏ సంగీత ద‌ర్శ‌కుడిని తీసుకుంటారో చూద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.