రాహుల్ తో నిత్యా...

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

అలా ఎలా' చిత్రంతో స‌క్సెస్ కొట్టిన రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌ర్వాత మ‌హేష్ స‌ర‌స‌న శ్రీమంతుడు'లో ఓ చిన్న‌పాత్ర‌లో క‌న‌ప‌డ్డాడు. ఇప్పుడు విప్ల‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్‌బాబు చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో దాగుడు మూత‌ల దండాకోర్' ఫేమ్ నిత్యా శెట్టి న‌టించ‌నుంది. నిత్యాశెట్టి పోర్ట్ ఫోలియో చూసిన ద‌ర్శ‌కుడు విప్ల‌న్ నిత్యానే ఈ పాత్ర‌కు ఎంపిక‌చేశాడ‌ట‌. నిత్యాశెట్టి ప్ర‌స్తుతం చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు స‌ర‌స‌న న‌టిస్తుంది. అలాగే త‌మిళంలో ఐవ‌రాటం' చిత్రంలో న‌టిస్తుంది. మ‌రి రాహుల్ శోభ‌న్‌బాబుగా ఎలా అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడో చూడాలి...

More News

దర్శకత్వం చేస్తానంటున్న హీరోయిన్...

కెరీర్ తొలినాళ్ళలోనే జాతీయఅవార్డుని దక్కించుకున్న హీరోయిన్ ప్రియమణి.ఇప్పుడు కన్నడ సినిమాలు చేసుకుంటుంది.

డిసెంబర్ 4న వస్తున్న 'వీడికి దూకుడెక్కువ'

శ్రీకాంత్-కామ్నా జేత్మలిని జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో.. పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో..

డిసెంబ‌ర్ 25న 'అబ్బాయితో అమ్మాయి' విడుద‌ల‌

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు.

వర్మకు వీర‌ప్ప‌న్ మెళిక‌...

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘కిల్ల‌ర్ వీర‌ప్ప‌న్’ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల‌కు సిద్ధం అవుతుంంది.

ఎన్టీఆర్ సినిమాకి ఒకరు ఎస్.. ఒకరు మిస్..

బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కొరటాల శివ.'మిర్చి','శ్రీమంతుడు' చిత్రాలతో బాక్సాఫీస్ ని ఉత్తేజపరిచారాయన.