close
Choose your channels

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన 'ఆపిల్' ఫస్ట్ లుక్

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ఆపిల్ ఫస్ట్ లుక్

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన" ఆపిల్" ఫస్ట్ లుక్ పూజాగాంధీ ప్రధాన పాత్రలో బండి వెంకట రెడ్డి సమర్పణలో ,శంకర్ దర్శకత్వంలో బాసర రవి చిన్న నిర్మించిన చిత్రం "ఆపిల్." ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజకందుకూరి ఇటీవలే హైద్రాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిచిన్న మాట్లాడుతూ" ఇదొక వెరైటీ చిత్రం. పూజాగాంధీ నటన ఈ చిత్రానికి హైలెట్.జేమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మా పోస్టర్ ను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం. జులై లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రనున్నాం."అని అన్నారు.

పూజాగాంధీ, యశస్, నాగేంద్ర, విజయచందర్, శోబరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఏం ఆర్ శీను, సంగీతం:జేమ్స్, కో ప్రొడ్యూసర్స్: శంకరబాబు, కంద్యనం శ్రీకాంత్ ,సమర్పణ:బండి వెంకట రెడ్డి, నిర్మాత:బాసర రవి చిన్న, దర్శకత్వం:శంకర్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.