'జెర్సీ' ని రిజెక్ట్ చేసిన రాజ్ త‌రుణ్‌...

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

యువ హీరో రాజ్ త‌రుణ్‌కి స‌రైన స‌క్సెస్‌లు లేవు. అయితే 'జెర్సీ'లో వ‌చ్చిన అవ‌కాశాన్ని రాజ్ త‌రుణ్ వ‌ద్ద‌ని అన్నాడ‌ట‌. రీసెంట్‌గా విడుద‌లైన 'జెర్సీ' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాలో నాని కొడుకు పెద్ద‌గా అయిన‌ప్పుడు ఓ నోటెడ్ ప‌ర్స‌న్ కావాల‌ని యూనిట్ భావించింది. రాజ్ త‌రుణ్‌ని సంప్ర‌దించారు. అయితే పాత్ర ప‌రిమితి త‌క్కువగా ఉండ‌టంతో రాజ్ త‌రుణ్ చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ట‌. దాంతో ఆ పాత్ర‌ను త‌మిళ న‌టుడు హ‌రీష్ క‌ల్యాణ్ పోషించాడు. నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టించిన జెర్సీ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటూ స‌క్సెస్‌ఫుల్‌గా సాగిపోతుంది. 6 ఏళ్ల వ్య‌క్తి త‌న కొడుకు కోసం త‌న ప్రాణాల‌కు హాని అని తెలిసినా కూడా క్రికెట్‌గా మారుతాడు. ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందిన జెర్సీలో నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా న‌టించారు.

More News

షాకయ్యా.. ఇది హేయకరమైన చర్య.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం తలపించింది!.

వీరాభిమాని కుమారుడికి ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో మెగాభిమానులు ముందు వరుసలో ఉంటారు.

నారాయుణమూర్తికి ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డు

గత దశాబ్దకాలంగా దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ఏప్రిల్ 28న రాజవుహేంద్రవరం

పవన్‌వి తేడా జీన్స్.. చిరు మంచి పనిచేశారు!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముందు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఫలితాలు వచ్చిన తర్వాత గుడ్ బై చెప్పేసిన బండ్ల గణేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంత దారుణమా?.. చాలా బాధాకరం: నాగబాబు

ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ మెగాభిమానులు, జనసేన కార్యకర్తల ముందుకు జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వచ్చేశారు.