close
Choose your channels

కారు యాక్సిడెంట్... పరుగులు తీసిన హీరో రాజ్ తరుణ్

Tuesday, August 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కారు యాక్సిడెంట్... పరుగులు తీసిన హీరో రాజ్ తరుణ్

యువ హీరో రాజ్ తరుణ్‌కి పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగి అల్కాపూర్ వద్దనున్న ఔటర్ రింగురోడ్డులో ప్రెద్ద ప్రమాదానికి గురైంది. కారు వేగాన్ని అదుపు చేయడంలో రాజ్ తరుణ్ విఫలం కావడంతో రోడ్డు డివైడర్‌ను కారు ఢీ కొట్టింది. బెలూన్స్ తెరుచుకోవడంతో రాజ్‌తరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆయన కారు దిగి పరుగులు తీశారు. ముందు కారు ప్రమాదం తరుణ్‌కి జరిగిందని వార్తలు వినిపించినా.. తర్వాత రాజ్‌తరుణ్ కారుకి ప్రమాదం జరిగిందని పోలీసులు సీసీటీవీ ఫుటేట్ ద్వారా గుర్తించారు. ప్రస్తుతం కేసును నార్సింగి పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.