రాజ్ తరుణ్ అలా కనిపించేది....

  • IndiaGlitz, [Sunday,May 28 2017]

వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'అంధ‌గాడు'. ఈ సినిమా జూన్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో రాజ్‌త‌రుణ్ ముందుగా గుడ్డివాడుగా ఉండి త‌ర్వాత క‌ళ్లు క‌నిపించే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట.అయితే గుడ్డివాడుగా రాజ్‌త‌రుణ్ ఎంత సేపు క‌న‌ప‌డ‌తాడ‌నే దానిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. సినిమా ప్రారంభం నుండి అర్ధ‌గంట పాటు మాత్ర‌మే రాజ్‌త‌రుణ్ గుడ్డివాడుగా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. త‌ర్వాత నార్మ‌ల్ పాత్ర‌లోనే క‌న‌ప‌డ‌తాడ‌ట‌. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న హెబ్బా ప‌టేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.

More News

బిజినెస్ టైకూన్ మనవరాలితో ప్రభాస్ పెళ్ళి...

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి గురించి టాక్ నడుస్తూనే ఉంది.

అభిమానులను హెల్ప్ అడిగిన రామ్ చరణ్...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వర్మ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశాడు..

నిన్న సాయంత్రం అందరికీ షాక్ ఇస్తానని చెప్పిన వర్మ తాను తీయబోయే సీరియల్ గన్స్ అండ్ థైస్ కు

రానా - తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'నేనే రాజు - నేనే మంత్రి'

సరికొత్త కథల్ని,ఊహకు అందని పాత్రల్నీ ఎంచుకొంటూ...

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాని పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్ - నాగార్జున

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై