రాజుతో రాజ్ తరుణ్...

  • IndiaGlitz, [Wednesday,February 15 2017]

ఇప్పుడున్న యంగ్ హీరోస్‌లో స‌క్సెస్ మీదున్న రాజ్‌త‌రుణ్‌..కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, అంధ‌గాడు సినిమాలు చేస్తున్నాడు. అయితే శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంలో న‌టించడానికి అవ‌కాశం వ‌స్తే, వ‌ద్ద‌న్నా ఈ కుర్ర హీరో ఇప్పుడు మ‌రోసారి ఆ త‌ప్పు చేయ‌కూడ‌ద‌నుకున్నాడో ఏమో కానీ..త‌న నెక్ట్స్ మూవీని దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చేస్తున్నాడ‌ని టాక్‌. 'అలా ఎలా' వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అనీష్ ఆర్‌.కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని స‌మాచారం. అలా ఎలా త‌ర్వాత అనీష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని అల్ల‌రి న‌రేష్‌తో చేద్దామనుకున్నాడ‌ని కానీ, ఆ సినిమా ఆల‌స్యం అవుతుండ‌టంతో, దిల్‌రాజుకు త‌న స్క్రిప్ట్‌ను వినిపించాడ‌ట‌. దిల్‌రాజు సినిమా చేయ‌డానికి అంగీకరించాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

More News

విక్రమ్ సీక్వెల్ లో వీరే హీరోయిన్స్..

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ లో 2003లో విడుదలైన సామి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

రాజకుమారి కోసం రఫ్ లుక్ తో రోహిత్!

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి".

ఈ నెల 24న 'విన్నర్' రిలీజ్

పులికి ఎదురెళ్ళే ధైర్యం...పాతికమందిని మట్టుబెట్టే బలం...గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ... ఆకుర్రాడి సొంతం.ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం...

చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్ 'ఏంజెల్'

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్.

శంషాబాద్ వద్ద భారీ సెట్ లో 'బెవర్స్' ఫైట్ చిత్రీకరణ

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు,ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడవ షెడ్యూల్