పరభాష లోనూ రాజ్ వేశాలు!

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. రీసెంట్ గా'కిట్టు గాడు ఉన్నాడు జాగ్ర‌త్త' అంటూ మ‌రో భారీ స‌క్సెస్ ను యంగ్ హీరో సొంతం చేసుకున్నాడు. మ‌రో రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. స‌మయం చిక్కిన‌ప్పుడు అతిధి పాత్ర‌లు పోషిస్తూ అందుకు నేనేమీ త‌క్కువ కాదంటూ ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడీ ఈ కొత్త వేశాలు ప‌ర‌భాష‌లో కూడా వేయ‌డానికి రెడీ అవుతున్నాడు.
'జ‌ర్నీ' ఫేం అంజలి, జై ఇప్పుడు త‌మిళ్ లో 'బెలూన్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో జై మూడు డిఫ‌రెంటే వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. అయితే ఈ క‌థ‌ను మ‌లుపు తిప్పే ఓ అతిధి పాత్ర‌లో రాజ్ త‌రుణ్ న‌టించ‌డానికి అంగీక‌రించ‌డాని స‌మాచారం. ఈ సినిమాతో సినీష్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

More News

ఉమెన్స్ డే ని పురస్కరించుకుని 'సావిత్రి' బయోపిక్ పోస్టర్

మహానాటి సావిత్రి బయోపిక్ ను యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అధికారంగా ప్రకటన వచ్చేసింది. తాజాగా సావిత్రి పాత్రలో `నేను శైలజ` ఫేం కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టీమ్ ధృవీకరించింది.

ఉమెన్స్ డే కానుకగా కేశవ న్యూ పోస్టర్స్

యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అటు సమయం చిక్కినప్పుడల్లా కొత్త కథలను వింటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే `ఎక్కడికిపోతావు చిన్నవాడా` తో మరో హిట్ కొట్టాడు.

ఉమెన్స్ అంటే రివర్స్ కోటింగే!

నేడు మహిళల దినోత్సవం. స్ర్తీ మూర్తిని ప్రత్యేకమైన రోజు గా అభివర్ణిస్తాం. మహిళలు సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా నెమర వేసుకునే రోజుది.

'మన్యం పులి' తర్వాత 'బ్లాక్ మనీ' సెన్సేషన్స్ షురూ..

మలయాళ అనువాద చిత్రం `మన్య ం పులి` తెలుగులో బ్లాక్బస్టర్ హిట్. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. అందుకే అలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మోహన్లాల్ నుంచి ఏ సినిమా వస్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో సహజంగా ఉంటుంది.

మార్చి10న వస్తున్న'16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ నుంచి అభిరుచిగల చిత్రాలు వరుసగా వస్తున్న సంగతి విదితమే. ఆ కోవలోనే తమిళ బ్లాక్బస్టర్ `ధురువంగల్ పదినారు` (డి-16) తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్` పేరుతో అనువాదం పూర్తి చేసుకుని మార్చి 10న రిలీజవుతోంది.