సిద్ధంగా ఉన్న జ‌క్క‌న్న‌..!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా కీల‌క షెడ్యూల్‌ను పూణేలో చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్న త‌రుణంలో లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు రెండు నెల‌లుగా ఈ సినిమాతో పాటు దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు తెలుగు సినీ పెద్ద‌లు సినిమాల షూటింగ్స్‌ను పునః ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వం నుండి విధివిధానాలు రాగానే సినిమాల‌న్నీ సెట్స్ పైకి వెళ‌తాయి. అయితే అన్నీ సినిమాల‌కంటే త‌న ‘ఆర్ఆర్ఆర్‌’నే స్టార్ట్ చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. అందుకు త‌గిన‌ట్లు స‌న్నాహాలు చేసుకున్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ స‌హా రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌కు, భీమ్‌ఫ‌ర్ రామ‌రాజు వీడియోకు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. వ‌చ్చే ఏడాదిన ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

More News

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య ఏమ‌న్నారంటే..?

అగ్ర క‌థానాయ‌కుడు, ఎం.ఎల్‌.ఎ నంద‌మూరి బాల‌కృష్ణ సినీ ఇండ‌స్ట్రీలోని కొన్ని విష‌యాల గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

మేం వైసీపీలో చేరట్లేదు.. టీడీపీ ఎమ్మెల్యేల క్లారిటీ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగలనుందని.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి టాటా చెప్పడానికి సిద్ధమైపోయారని..

ఆర్థిక ఇబ్బందులపై సీనియర్ నటి రాశి స్పందన

బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించిన రాశి.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు వంటి హీరోలతో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు మంచి పేరు తెచ్చుకుంది.

నేను ఎవరికీ భయపడను.. : బాలయ్య

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం.. ఇలా వివాదం ముదిరింది.

నేను చనిపోయేంతవరకూ వైసీపీలోనే.. జగన్‌తోనే ఉంటా!

‘నేను చనిపోయేంత వరకు వైసీపీలోనే ఉంటాను.. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిగారితోనే ఉంటాను’ అని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కొందరు