హాలీవుడ్‌ స్టూడియోతో రాజమౌళి నెక్స్ట్

'బాహుబలి'తో రాజమౌళి రేంజ్ మారింది. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్ళారు. ఇండియాలో బాహుబలి ఏ రేంజ్ సక్సెస్ అయ్యిందో టాలీవుడ్ ఆడియన్స్‌కి తెలుసు. జపాన్‌లోనూ హ్యుజ్ సక్సెస్ అయ్యింది. 'బాహుబలి' తరువాత రాజమౌళిది ఇంటర్నేషనల్ లెవల్ అని పోగిడినోళ్ళు ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు హాలీవుడ్ వెళతాడని అన్నారు. నిజంగా, ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు.

ఇదీ చదవండి: బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..

'బాహుబలి' తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తీస్తున్నాడు. దాని తరువాత ఇంటర్నేషనల్ ఫ్లాట్‌ఫార్మ్స్ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లైవ్ యానిమేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇండియన్ కంటెంట్ తీసుకుని హాలీవుడ్ స్టూడియోతో కలిసి భారీ సినిమా ప్లాన్ చేశాడు రాజమౌళి.

రాజమౌళికి మహాభారతం తీయాలని కోరిక. దానికి భారీ బడ్జెట్, ఎక్స్‌పీరియన్స్ అవసరమని గతంలో చెప్పాడు. ఇప్పుడు రాజమౌళికి అనుభవం ఉంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. 'బాహుబలి' సక్సెస్ తో రాజమౌళిపై ప్రొడ్యూసర్స్ కి కాన్ఫిడెన్స్ వచ్చింది. రాజమౌళి టాలెంట్మ చూశాక.. మహాభారతం తీయడానికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వడానికి హాలీవుడ్ స్టూడియోలు రెడీగా ఉంటాయి. హాలీవుడ్ స్టూడియోతో రాజమౌళి మహాభారతం తీస్తారేమో చూడాలి.

More News

"పవన్ కళ్యాణ్‌కి కథ అక్కర్లేదు!"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి కథతో సినిమా చేస్తే బావుంటుంది? టాప్ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ అయితే పవన్‌కి కథ అవసరం లేదంటున్నారు.

నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

తెలంగాణలో లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపుతో బస్సులు, మెట్రో రైళ్లతో పాటు బ్యాంకుల పని వేళల్లో సైతం మార్పులు సంభవించాయి. మారిన వేళల ప్రకారం..

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటే?

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొట్టుకుంటారా? ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉందా? అంటే... దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత వి. విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు వింటే 'అవును'

మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్

కరోనా సమయంలో తన వంతు భాద్యతగా మెగాస్టర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక సహాయాలు, విరాళాలు ఇలా ఎన్నో విధాలుగా

బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..

తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ పేరు చెప్పగానే ముత్తు, నరసింహ, దశావతారం, స్నేహం కోసం లాంటి సెన్సేషనల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళంలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు