జ‌క్క‌న్న‌తో మ‌హేశ్ ఫిక్స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌ను చాలా రోజులుగా వేధిస్తోన్న ప్ర‌శ్న‌.. త‌మ అభిమాన హీరోతో ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఎప్పుడు చేస్తాడు? అని. బాహుబ‌లి స‌మ‌యంలో కె.ఎల్‌.నారాయ‌ణ నిర్మాణంలో మ‌హేశ్‌తో సినిమా చేస్తాన‌ని రాజ‌మౌళి చెప్ప‌డంతో మ‌హేశ్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

అయితే జ‌క‌న్న బాహుబ‌లి త‌ర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఈ సినిమా అటు ఇటుగా పూర్తి కావ‌డానికి మూడేళ్ల ప‌డుతుంది. దీంతో మ‌హేశ్ అభిమానుల్లో అస‌లు త‌మ హీరోతో జ‌క్క‌న్న ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే ప్ర‌శ్న మొద‌లైంది. అయితే మ‌హేశ్ అభిమానులకు నిరీక్ష‌ణ ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌హేశ్ సినిమానే తెర‌కెక్కిస్తాన‌న్నారు.

తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, కీర‌వాణితో క‌లిసి త‌దుప‌రి సినిమాకు సంబంధించిన ఎలాంటి సినిమా చేయాల‌ని క్వారంటైన్ టైమ్‌లో డిస్క‌ష‌న్స్ చేసుకుని అందుకు త‌గిన‌ట్లు లైన్స్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నార‌ట‌. ఆర్ఆర్ఆర్ రిలీజ్ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

More News

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహం?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

చైత‌న్య నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనేనా..?

అక్కినేని నాగ‌చైత‌న్య సెన్సిటివ్ స‌బ్జెక్ట్స్‌ను డీల్ చేసే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మహేశ్ లవ్‌స్టోరీ.. మ్యూజిక్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా

శ్రియ‌పై సిల్లీ కామెంట్స్‌.. ఆమె భ‌ర్త ఏమ‌న్నాడంటే..?

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన శ్రియ ఇప్పుడు త‌న ల‌వ‌ర్ అండ్రూ కొచ్చిన్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. వీరిద్ద‌రూ స్పెయిన‌ల్‌లో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

అప్పుడు.. ఇప్పుడు బన్నీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.