మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు డా. రాజశేఖర్ రూ. 10 లక్షల విరాళం

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని భావించిన డాక్టర్ రాజశేఖర్... తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.

ఇంతవరకూ 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోందని, ఈసారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నామని 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్ చెప్పారు. చిత్రసీమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తామని తెలిపారు. డా. రాజశేఖర్ 'మా'కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

More News

షకీలా సమర్పణ లో 'లేడీస్ నాట్ ఎలౌడ్'

సెన్సెషనల్ స్టార్ షకీలా  సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం "లేడీస్ నాట్ ఎలౌడ్" .

సినీ ప్రముఖుల చేతుల మీదుగా 'ప్రేమ పిపాసి' మోషన్ పోస్టర్ లాంచ్

ఎస్ఎస్ ఆర్ట్  ప్రొడ‌క్ష‌న్స్  పతాకం పై  రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో కలిసి పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) నిర్మిస్తోన్న చిత్రం  `ప్రేమ పిపాసి`

జేసీ.. మోదీ భజన..బాబుపై షాకింగ్ కామెంట్స్.. హలో అంతే!

టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రధాని మోదీ భజన మొదలుపెట్టారు. అంతేకాదు..

జగన్ పాలనపై ‘జనసేన’ నివేదిక.. రియాక్షన్ ఉంటుందా!

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. శనివారం నాడు అమరావతి వేదికగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు.

ఇద్ద‌రం ఒకే వేదిక పైన అవార్డులు తీసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది - జ‌య‌సుధ‌

విబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.