ర‌జ‌నీకాంత్ 165వ సినిమా టైటిల్‌

  • IndiaGlitz, [Friday,September 07 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ డ్యూయెల్ షేడ్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ప‌గ‌టి వేళ‌లో ఓ హాస్ట‌ల్‌కి వార్డెన్‌గా ఉండే ర‌జ‌నీకాంత్ రాత్రి కాగానే మాఫియా డాన్‌గా మారుతాడ‌ట‌.

మ‌రి ఇంత సంఘ‌ర్ష‌ణ ఉండే క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా టైటిల్‌ను నేడు చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. పేట్ట అనే టైటిల్‌ను నిర్ణయించ‌డంతో పాటు.. ర‌జ‌నీకాంత్ ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేశారు.  రజనీకాంత్‌తో పాటు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, సనంత్, సిమ్రన్, త్రిషా, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

More News

అఫీషియ‌ల్‌... '2.0' టీజ‌ర్ డేట్‌

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో

జనతా హోటల్ టీజర్ విడుదల

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

యు ట‌ర్న్ సెన్సార్ పూర్తి..

సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చారు.

'అనగనగ ఓ ప్రేమకథ' తొలి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన  వరుణ్ తేజ్

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు.

వినాయక చవతికి విడులవుతున్న 'మసక్కలి'

కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..