వేశ్య పాత్రలో రజనీకాంత్ హీరోయిన్

  • IndiaGlitz, [Thursday,July 20 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'కాలా'. ఈ చిత్రంలో ముంబై హీరోయిన్ హ్యుమా ఖురేషి కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే హ్యూమా ర‌జ‌నీకాంత్ జంట‌గా కాకుండా ఓ వేశ్య పాత్రలో న‌టిస్తుంద‌ట‌. ర‌జ‌నీకాంత్ జోడిగా ఈశ్వ‌రీరావు క‌న‌పడ‌నుంది. ముంబై డాన్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ క‌న‌ప‌డుతున్నాడు. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు నానా ప‌టేక‌ర్ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు.

క‌బాలి త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, పా రంజిత్ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా ఇది. ర‌జ‌నీ అల్లుడు, హీరో ధ‌నుష్ త‌న నిర్మాణ సంస్థ వండ‌ర్ బార్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చెన్నైలో ముంబై సెట్ వేసి చిత్రీక‌ర‌ణ‌ను చేస్తున్నార‌ట‌. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

More News

'వివేకం' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. టి.జి.త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీడియా జీవితాల్ని నాశనం చేసింది - పూరి జగన్నాథ్

డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు పూరి జగన్నాథ్. 11 గంటల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం పూరి జగన్నాథ్, ఎవరితో మాట్లాడకుండా ఇల్లు చేరుకున్నాడు.

'శమంతకమణి' సక్సెస్ తో భవ్య క్రియేషన్స్ తో ఓ మెట్టు ఎదిగింది - నిర్మాత వి.ఆనంద ప్రసాద్

నారారోహిత్, సందీప్కిషన్, సుధీర్బాబు, ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ బ్యానర్పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం 'శమంతకమణి'.

నలుగురు హీరోలతో నటించాను - తాప్సీ

70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తాప్సీ పన్ను, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, , షకలక శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం `ఆనందో బ్రహ్మ`. మహి వి.రాఘవ్ దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు.

రాణాతో ఫోటో దిగడం ఇప్పుడు చాలా ఈజీ

స్టార్లతో ఫోటోలు దిగడానికి సగటు సినిమా అభిమానులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఇకపై స్టార్ హీరోతో ఫోటో దిగడం సులభతరం చేసింది యాప్ స్టర్. "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.