ర‌జనీకాంత్ చివ‌రి చిత్ర‌మదేనా!

  • IndiaGlitz, [Sunday,September 23 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ 165వ చిత్ర‌మిది. ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కానుంది. త్రిష‌, సిమ్రాన్‌, విజ‌య్ సేతుప‌తి, న‌వాజుద్దీన్ సిద్ధికీ తారాగణంగా న‌టిస్తున్నారు.

అయితే ఈ చిత్రం త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మ‌రో సినిమా చేస్తార‌ట‌. అది కూడా ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ద‌ర్శ‌కత్వంలో. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ 165 వ చిత్రాన్ని నిర్మిస్తున్న స‌న్ పిక్చ‌ర్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంద‌ని.

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమానే ర‌జ‌నీకాంత్ న‌టించే చివ‌రి చిత్ర‌మ‌వుతుంద‌ని కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అంటే 166 సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ పూర్తిస్థాయి రాజ‌కీయాల్లో బిజీ అయిపోతార‌న్న‌మాట‌.

More News

'ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌' అక్టోబ‌ర్ 5న రిలీజ్

హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ‌, అక్షిత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం' ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌'. భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో జె.ఎస్. ఆర్ మూవీస్ ప‌తాకంపై జొన్న‌ల‌గడ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో

అనగనగా ఓ ప్రేమకథ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ హీరో 'రాణా'

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు

సెప్టెంబ‌ర్ 28న నాట‌కం విడుద‌ల‌.. 

నాట‌కం సినిమా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వ‌ల్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగ‌న తెర‌కెక్కించారు.

అక్టోబ‌ర్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా విడుద‌ల‌..

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న

థాయ్‌లో మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు 'మ‌హ‌ర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్టోబ‌ర్‌లో యు.ఎస్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.