కష్టాల్లో 'కాలా'

  • IndiaGlitz, [Friday,June 09 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, పా రంజిత్ కాంబినేష‌న్‌లో ధ‌నుష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'కాలా'. ఈ సినిమా ప్ర‌స్తుతం ముంబైలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సాధార‌ణంగా ఓ స్టార్ సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న‌ప్పుడో లేదా విడుద‌ల త‌ర్వాత‌నో వివాదాలకు నెల‌వ‌వుతుంది.

కానీ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కాలా మాత్రం మొద‌టి షెడ్యూల్ స‌మయంలో వివాదాల్లో చిక్కుకొంది. కె.రాజ‌శేఖ‌రన్ అనే నిర్మాత కాలా మెయిన్ పాయింట్‌, టైటిల్ త‌న‌దంటూ చెన్నై కోర్టులో కేసు వేశాడు. కేసును ప‌రిశీలించిన కోర్టు ర‌జ‌నీకాంత్‌, ద‌ర్శ‌కుడు పా రంజిత్‌, నిర్మాత ధ‌నుష్‌కు నోటీసులు పంపింది. మ‌రి ఈ వివాదం ఎలాంటి మ‌లుపు తీసుకోనుందో, భ‌విష్య‌త్‌లో కాలా మ‌రెన్ని స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాలో చూడాల్సిందే.

More News

'2.0' ఫోటోలు లీక్..

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై

'కురుక్షేత్రం' టైటిల్ టీజర్ విడుదల

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్.వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్..

జూలై 10 నుంచి బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

బాలకృష్ణ - పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ 'పైసావసూల్'

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల sensational కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్

జార్జియాలో 'పి ఎస్ వి గరుడవేగ 126.18ఎం' 33 రోజుల భారీ షెడ్యూల్

'పిఎస్ వి గరుడ వేగ 126.18ఎం' చిత్రంలో డా.రాజశేఖర్ హీరోగా,ఆయన భార్యగా పూజా కుమార్ నటిస్తున్నారు.