పాఠ్య పుస్త‌కాల్లోకి ర‌జ‌నీకాంత్‌

  • IndiaGlitz, [Monday,June 10 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌.. త‌మిళ‌నాడులోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కున్న క్రేజే వేరు. ఆయ‌న సినిమా విడుద‌లంటే ఉండే సందడే వేరు. ఆయ‌న ఎంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ సింపుల్‌గానే ఉంటారు. బ‌స్ కండెక్ట‌ర్‌గా నుండి సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు ఆయ‌న ఎదిగిన వైనం ఎంతో మందికి స్ఫూర్తి దాయ‌కం. ఈయ‌న లైఫ్‌ను పాఠ్యాంశంగా తీసుకురావాల‌ని ఎప్ప‌టి నుండో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఇప్ప‌టికి నేర‌వేరింది.

ర‌జనీకాంత్ జీవితాన్ని క్లుప్తంగా త‌మిళ‌నాడు ఐదవ త‌ర‌గ‌తిలో ఓ పార్యాంశంగా చేర్చారు. 'ర్యాగ్ టు రిచెస్‌' అనే పాఠ్యాంశంలో జీవితంలో అట్ట‌డుగు స్థాయి నుండి ఉన్న‌తంగా ఎదిగిన స్టీవ్ జాబ్స్‌, చార్లీ చాప్లిన్‌, జె.కె.రౌండ్‌, ఫ్రాంక్ ఒడియా వంటి వారి జీవితాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ లైఫ్‌ను కూడా యాడ్ చేశారు. కార్పెంట‌ర్ నుండి కండెక్ట‌ర్ అయ్యి.. అక్కడ నుండి సినిమాల్లో సూప‌ర్‌స్టార్‌గా ర‌జ‌నీకాంత్ ఎదిగార‌ని ఆ పాఠంలో పేర్కొన్నారు.

More News

రాజు సుంద‌రం డైరెక్ష‌న్‌లో శ‌ర్వా

సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారా? అంటే అవుననే స‌మాధానం విన‌ప‌డుతుంది.

పాతికేళ్ల త‌ర్వాత వెంకీ..టబు

వెంక‌టేశ్‌, బాలీవుడ్ హీరోయిన్ ట‌బు కాంబినేష‌న్‌లో 1991లో రూపొందిన చిత్రం `కూలీ నెం.1`. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడు.

తేజ్ స‌ర‌స‌న ముగ్గురిలో ఎవ‌రు?

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

చందమామ స్పెష‌ల్ సాంగ్‌

ఒక‌ప్పుడు ఐటెమ్ సాంగ్, స్పెష‌ల్ సాంగ్ అంటే దాని కంటూ ప్ర‌త్యేకంగా న‌టీమ‌ణులుండేవారు.

మ‌రో హిట్ సినిమాకు బాలీవుడ్‌లో సీక్వెల్‌

బాలీవుడ్‌లో ఓ సినిమా స‌క్సెస్ అయితే దానికి సీక్వెల్ చేయ‌డం ఓ అన‌వాయితీ అనేలా సినిమాలు వ‌స్తున్నాయి.