రజనీకాంత్ తెలుగు టైటిల్

  • IndiaGlitz, [Saturday,November 07 2015]

సూప‌ర్ స్టార్ సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతవ్లో తెర‌కెక్కుతున్న సినిమా క‌బాలి నెల రోజుల షెడ్యూల్ మ‌లేషియాలో జ‌రుగుతుంది. న‌వంబ‌ర్ మూడో వారం వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ ఉంటుంది. మ‌లేషియాలో త‌మిళ తంబిలు నుండి రజనీకాంత్ కు మంచి ఆదరణ లభిస్తుందిమ‌రోవైపు ఈ సినిమాను స్టైలిష్ గా రూపొందించ‌డానికి ద‌ర్శ‌కుడు రంజిత్‌.పా స‌న్నాహాలు చేస్తున్నారు.

క‌లైపులి.ఎస్‌.థాను నిర్మిస్తున్న సినిమా ఇది. రాధికా ఆప్టే నాయిక‌గా న‌టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళంలో కబాలి అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనపడుతున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగులో మహాదేవ్ అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నయనతార, అమలాపాల్.. సేమ్ టు సేమ్..

మలయాళ ముద్దుగుమ్మలు నయనతార,అమలా పాల్..తమ కొత్త చిత్రాల్లో ఒకే తరహా పాత్రల్లో సందడి చేయనున్నారు.''తని ఒరువన్'',''మాయ''(మయూరి),''నానుమ్ రౌడీదాన్''..

ఈ నెల 20న వస్తున్న 'కుమారి 21 ఎఫ్'

విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

'సర్దార్ ' తో బ్రేక్ పడుతుందా?

మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ కి మంచి పేరుంది.కానీ ఓ విషయంలో మాత్రం ఈ సంగీత తరంగం ఆ ఫ్యామిలీ హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు.

'డిక్టేటర్ ' కి థమన్ సెంటిమెంట్

నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో యువ సంగీత సంచలనం థమన్ చేస్తున్న తొలి చిత్రం ''డిక్టేటర్''.శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

హ్యపీ బర్త్ డే టు అనుష్క

అనుష్కశెట్టి,టాలీవుడ్,కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ తెలుగులో 'రుద్రమదేవి',‘బాహుబలి’వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా రేంజ్ మరింత పెరిగింది.